వార్షికోత్సవం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
మొదటి కార్యక్రమం ప్రారంభించబడిన తేదిని ప్రామాణికంగా తీసుకొని ప్రతి సంవత్సరం అదే తేదిన జరుపుకునే ఉత్సవమును '''వార్షికోత్సవం''' అంటారు. (ఏకవచనం : వార్షికోత్సవం, బహువచనం : వార్షికోత్సవాలు) వార్షికోత్సవమును ఆంగ్లంలో యానివర్సరీ అంటారు. సెయింట్స్ జ్ఞాపకార్ధం కాథలిక్ విందులు ఏర్పాటు చేసిన సందర్భంగా మొదటిసారి యానివర్సరీ పదాన్ని ఉపయోగించారు.
 
==వార్షికోత్సవ పేర్లు==
* [[పుట్టిన రోజు]]లు సాధారణంగా వ్యక్తులు తాము పుట్టి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రతి సంవత్సరం పుట్టిన తేది నాడు జరుపుకునే వార్షికోత్సవాలు.
* [[వివాహ వార్షికోత్సవం|వివాహ వార్షికోత్సవాలు]] ప్రతి సంవత్సరం వ్యక్తులు తమ వివాహం జరిగి సంవత్సరం పూర్తయిన సందర్భంగా [[వివాహం]] జరిగిన తేది నాడు జరుపుకునే వార్షికోత్సవాలు.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/వార్షికోత్సవం" నుండి వెలికితీశారు