అమ్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[దస్త్రం:Mother and Child - Kozhikode - India.JPG|250px|thumb]]
[[కుటుంబము]] లోని సంతానానికి కారకులు తల్లితండ్రులు. వీరిలో [[స్త్రీ]] ని '''తల్లి''', '''జనని''' లేదా '''అమ్మ''' (Mother) అంటారు. సృష్టిలో ప్రతి ప్రాణికీ మూల కారణం అమ్మ. పుట్టిన ప్రతి బిడ్డకు నాన్నఎవరో తెలియకపోయినా అమ్మ ఖచ్చితంగా తెలుస్తుంది. కన్నతల్లి బిడ్డని తొమ్మిది నెలలు [[గర్భాశయం]] లో పెంచి, తర్వాత జన్మనిచ్చిన ప్రేమమూర్తి. ఆ తర్వాత [[పాలు]] తాగించిత్రాగించి, [[ఆహారం]] తినిపించి, [[ప్రేమ]] తో పెంచుతుంది. అందుకే తల్లిని మించిన ప్రేమమూర్తి ఈ ప్రపంచంలోనే లేదంటే అతిశయోక్తి కాదు. తల్లిని [[అమ్మ]] , [[మాత]] అని కూడా అంటారు. ప్రపంచంలోకెల్లా తీయనైన పదం అమ్మ. అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ, అమ్మ కంటే గొప్ప భద్రత ఎక్కడా లేదు. అమ్మ ప్రత్యక్ష దైవం. అమ్మ ఋణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేనిది.
 
* [[కన్న తల్లి]]: గర్భం దాల్చి బిడ్డను కన్నతల్లి.
పంక్తి 9:
 
== తల్లి పేరుకూ చోటు ==
ఇక మీదట ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థుల సర్టిఫికెట్లలో తండ్రితోతండ్రి పేరుతో పాటు తల్లిపేరుతల్లి పేరు కూడా అదనంగా ముద్రిస్తారు.తల్లిపేరు తల్లి పేరు మాత్రమే ఉండాలనో లేక తండ్రి పేరు మాత్రమే ఉండాలనో కూడా విద్యార్థి కోరుకోవచ్చు. ఈ విషయంలో విద్యార్థికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది.
అమ్రుతఅమృత వాక్యమ్వాక్యం అమ్మ కదా అలా౦టిఅలాంటి అమ్మ పేరు రాయవలసినదివ్రాయవలసినది సర్టిఫికెట్ల మీద కాదు హ్రుదయ౦హృదయం లొలో అని మన౦మనం అ౦దర౦అందరం తెలుసుకోవాలి .
 
== పంచమాతలు ==
పంక్తి 18:
::ధరనేవురు తల్లులనుచు దలుపు కుమారా !
 
రాజు భార్య (రాణి), అన్న భార్య ([[వదిన]]), గురుని భార్య (గురుపత్ని), భార్య తల్లి ([[అత్త]]) మరియు కన్న తల్లి - వీరిని [[పంచమాతలు]] గా భావించవలెను అని [[కుమార శతకము]] నుండి పద్యము.
==శంకర సూక్తి==
ఆది శంకరుని దృష్టి లో తల్లి :<br />
"కు పుత్రోజాయేత క్వచిదపి కు మాతా న భవతి"<br />
'పుత్రుడు చెడ్డవాడైనా, తల్లి చెడ్డది కాబోదు ' అని తాత్పర్యం.<br />
 
 
== అమ్మ గురించి తెలుగు కవుల కమ్మని పలుకులు ==
Line 38 ⟶ 43:
:కణకణలాడే ఎండకు శిరసు మాడినా మనకు తల నీడను అందించే చెట్టే అమ్మ
:చారేడు నీళ్ళైన తాను దాచుకోక జగతికి సర్వస్వం అర్పించే మబ్బే అమ్మ
:ప్రతి తల్లికి మమకారం పరమార్ధంపరమార్థం మదిలేని అహంకారం వ్యర్ధం వ్యర్ధం ----....-- [[సి. నారాయణ రెడ్డి]]
* ఎవరు రాయగలరూ అమ్మ అను మాటకన్న కమ్మని కావ్యం
:ఎవరు పాడగలరూ అమ్మ అనురాగం కన్న తీయని రాగం
Line 52 ⟶ 57:
* అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియనీ మమతల మూట
:దేవుడే లేడనే మనిషున్నాడు, అమ్మే లేదనువాడు అసలే లేడు
:తల్లిప్రేమతల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు, ఆ తల్లిసేవతల్లి సేవ చేసుకొనే బ్రతుకే బ్రతుకు
:అమ్మంటే అంతులేని సొమ్మురా, అది యేనాటికి తరగని భాగ్యమ్మురా
:అమ్మ మనసు అమృతమే చిందురా అమ్మ ఒడిలోన స్వర్గమే ఉందిరా
:అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే, అందరకీఅందరికీ ఇలవేలుపు అమ్మ ఒక్కటే
:అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏదీ ---[[దాశరథి కృష్ణమాచార్య]]
* పట్టుపరుపేలనే పండువెన్నెలేలనే అమ్మ ఒడి చాలునే నిన్ను చల్లంగ జోకొట్టునే
Line 102 ⟶ 107:
# తల్లి చచ్చినా మేనమామ ఉంటే చాలు
# తల్లి చచ్చిపోతే తండ్రి పినతండ్రితో సమానం
# తల్లి చస్తే కడుపు పెద్ద, తలలుమాస్తే కొప్పు పెద్ద
# తల్లి చస్తే తరంబాసె, తండ్రి చస్తే ఋణం బాసె
# తల్లి చస్తే నాలుక చచ్చినట్లు, తండ్రి చస్తే కళ్ళు పోయినట్లు
# తల్లి చాలు పిల్లకు తప్పుతుందా?
# తల్లి చెవులో మద్దికాయలు దండుగలకు, భార్య మెడలో పూసలు బందుగులకు(భోగాలకు)
# తల్లి చెవులు తెంపిన వానికి పినతల్లి చెవులు బీరపువ్వులు
# తల్లి చేలో మేస్తే , దూడ గట్టున మేస్తుందా?
# తల్లి తర్పణానికే తక్కువైతే, పినతల్లికి పిండ ప్రధానమట
# తలిదండ్రి లేని బాల తన నాధునే కోరును
# తలిదండ్రులు అన్నదమ్ములున్నా పొలతికి పురుషుడు కొరవే
# తల్లిదే వలపక్షం ధరణిదే వలపక్షం
# తల్లి దైవము తండ్రి ధనము
# తల్లిని చూచి పిల్లను, పాడిని చూచి బర్రెను కొనాలి
# తల్లిని తిట్టకురా నీయమ్మనాయాలా అన్నట్లు
# తల్లిని నమ్మినవాడు, ధరణిని నమ్మినవాడు చెడడు
# తల్లిని బట్టి పిల్ల, విత్తునుబట్టి పంట, నూలును బట్టి గుడ్డ
# తల్లి పాలు దూడ చెబుతుంది
# తల్లి పిత్తి, పిల్లమీదబెట్టిందట
# తల్లిపిల్లతల్లి పిల్ల వన్నెకాదు, వండిపెట్టదిక్కులేదు
# తల్లి పుస్తి బంగారమైనా కంసాలి దొంగలించకుండాఉండలేడు
# తల్లిపెంచాలితల్లి ధరణిపెంచాలిగానిపెంచాలి ధరణి పెంచాలిగాని పెరవారు పెంచుతారా?
# తల్లి మాటలేగానీ, పెట్టుమాత్రం పినతల్లిది(సవతితల్లిది)
# తల్లి ముఖం చూడని బిడ్డ, వాన ముఖం చూడని పైరు
# తల్లి మీదకోపం పిల్లమీద పోతుంది
# తల్లి లేక పెరిగి ధాత్రినెట్లేలెరా?డిల్లీకి రాజైనా తల్లికి కొడుకే
# తల్లిలేని పిల్ల, ఉల్లిలేని కూర
# తల్లి విషం, పెళ్ళాం బెల్లం
# తల్లి లేని పిల్లలు, అల్లులేని తీగలు
# తల్లిలేనిపిల్లతల్లిలేని పిల్ల, దయ్యాలపాలు
# తల్లీబిడ్డా ఒకటైనా, నోరూ కడుపూ వేరు
 
[[వర్గం:మానవ సంబంధాలు]]
"https://te.wikipedia.org/wiki/అమ్మ" నుండి వెలికితీశారు