డూండీ: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ
 
విశేషాలు
పంక్తి 1:
{{మొలక}}
'''డూండీ''' [[తెలుగు సినిమా]] నిర్మాత, దర్శకుడు. ఆయన అసలు పేరు '''పోతిన డూండీశ్వరరావు'''. డూండీగా ఆయన సుప్రసిద్ధుడు. 70 కి పైగా సినిమాలు నిర్మించాడు. [[అభిమానవతి]] అనే ఒక చిత్రానికి దర్శకత్వం వహించాడు. తెలుగు తెరపై అనేక ప్రయోగాలు చేసిన నిర్మాతగా డూండీకి పేరుంది.
 
 
[[2007]] [[జనవరి 1]] న డూండీ మరణించాడు.
 
==విశేషాలు==
* పోతిన డూండేశ్వరరావు తెలుగు సినిమాకు కృష్ణను జేమ్స్‌ బాండ్‌ రూపంలో చూపించిన నిర్మాత.
* మన రాష్ట్రంలో మొట్టమొదటి సినిమా హాల్‌ (విజయవాడ మారుతీ టాకీస్‌)ను నిర్మించింది డూండీ తండ్రి పోతిన శ్రీనివాసరావు
* 1956లో తొలి చిత్రాన్ని నిర్మించారు.
* 'బందిపోటు', 'రక్తసంబంధం', 'శాంతినివాసం', 'గూఢచారి 116', 'మరపురాని కథ' లాంటి చిత్రాలు నిర్మించారు
* 2005 నంది అవార్డుల ఎంపిక కమిటీకి సారథ్యం వహించారు డూండీ.
* [[2007]] [[జనవరి 1]] న డూండీ మరణించాడు.
 
[[వర్గం:తెలుగు సినిమా నిర్మాతలు]]
"https://te.wikipedia.org/wiki/డూండీ" నుండి వెలికితీశారు