తెలుగు శాసనాలు: కూర్పుల మధ్య తేడాలు

చి Robot: Automated text replacement (-కడప జిల్లా +వైఎస్ఆర్ జిల్లా)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 32:
కు
</pre>
''ఎరికల్ మహారాజు ధనంజయుడు రేనాడును ఏలుతుండగా చిఱుంబూరు అనే గ్రామానికి చెందిన రేవణ అనే ఉద్యోగి పంపున చెనూరు గ్రామానికి చెందిన 'కాజు' (వాక్యం అసంపూర్ణం) - ఈ ధర్మం చెడగొట్టువాడు పంచమహాపాతకుడగును'' - అని కావచ్చును. కానీ ప్రస్తుతం ఈ శాసనం ఎక్కడుందో తెలియరావడం లేదు. సమాచార హక్కు చట్టంద్వారా డాక్టర్ వేంపల్లె గంగాధర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రభుత్వం ఆ వివరాలు తమవద్ద లేవని పేర్కొంది. ఇప్పటి వరకూ ఈ శాసనం మద్రాసులోని ఎగ్మూర్ మ్యూజియంలో వున్నదని భావిస్తూ వచ్చాం
 
 
 
"https://te.wikipedia.org/wiki/తెలుగు_శాసనాలు" నుండి వెలికితీశారు