"పింగళి సూరనామాత్యుడు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
* ప్రభావతీప్రద్యుమ్నం
==పింగళి సూరన కవి వంశము==
సూరన నియోగిబ్రాహ్మణుడు. గౌతమ గోత్రుడు. ఆపస్థంబ సూత్రుడు. అమరనామాత్య్లకుఅమరనామాత్యుని బుత్రుడు. ఇతని పూర్వులలో ప్రశిద్ధుడైన ''గోకనామాత్వుడూగోకనామాత్వుడు '' ''పింగళుపింగళి ''యను గ్రామమున నివశించుటచే నా వంశము వారందరికీ ''పింగళి '' వారని వంశ నామము వచ్చెనట.
 
==సూరన నివాసము==
పింగళిసూరన నివాసమును గఉరించిగురించి ఎవ్వరును స్పష్టముగా చెప్పలేదు. కవి చరిత్ర కారుడు మాత్రము ''ఈతడు కర్నూలు మండలములోని ఆకివీడు---నంద్యాల మొదలగు సంస్థానలలో నున్నట్లు కనబడుతున్నది ''అని చెప్పినాడు. ఏమైననూ ఈమహా కవి రాయల సీమ వాసుడను మాట సత్యమునకు చాల దగ్గరగా నున్నది. సూరన కృతులలోని కొన్ని మాందలికములుమాండలికాలు, కొన్ని సామెతలు, కొన్నొ వర్ణనలు ఆ ప్రాంతం లోని కొందరు వృద్దులు చెప్పిన సంగతులు నీవిషయమును బలపారచుబలపరచు చున్నవి. నంద్యాల పౌరులు సూరన వర్థంతులు జరుపుటచే నీతడు ఆ ప్రాంతము వాడేనని నమ్మవచ్చును.
==మూలాలు, వనరులు==
* [http://eemaata.com/em/library/kalaa/ కళాపూర్ణోదయం కావ్యం తేలికైన వచనంలో ] ఈమాట వెబ్ పత్రిక సౌజన్యంతో
2,16,265

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/843442" నుండి వెలికితీశారు