"ఖద్దరు" కూర్పుల మధ్య తేడాలు

238 bytes added ,  7 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (Bot: Migrating 14 interwiki links, now provided by Wikidata on d:q1364455 (translate me))
{{విస్తరణ}}
[[File:Khadi Weaving at Ponduru 06.JPG|thumb|శ్రీకాకుళం జిల్లా పొందూరు ఖాదీ తయారీలో భారతదేశంలోనే విశిష్ట కేంద్రము]]
'''ఖాదీ''' లేదా '''ఖద్దరు''' ([[ఆంగ్లం]]: Khaddar) ([[దేవగాగరి]]: खादी or खद्दर) అనేది భారతదేశంలో తయారయ్యే ఒకరకమైన నూలు వస్త్రం. 'ఖా' అంటే తిండి, 'ధీ' ఇచ్చేది. తిండిని ఇచ్చేది కాబట్టి దీనిని ఖాధీ అంటారు.[[గాంధీజీ]] అధికంగా ఇష్టపడే (బట్ట). ఇది వంటికి చల్లదనాన్ని ఇచ్చే వస్త్రం. తక్కువ ఖర్చుతో పేదవారికి అందుబాటులో ఉండే దీనిని తయారు చేసేందుకు మగ్గాలను వాడేవారు. ప్రస్తుతం యంత్రపరికరాల సహాయంతో తయారు చేస్తున్నారు. [[నేత]] లు, [[రాజకీయ పార్టీ]] ల వారు, [[రాజకీయనాయకులు]], వయసులో పెద్దవారు ఖద్దరును అధికంగా ఉపయోగిస్తుంటారు.
 
1,705

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/843767" నుండి వెలికితీశారు