కొండ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Rushikonda hill view from Beach.JPG|thumb|500px|Rushikonda hill, రుషికొండఋషికొండ, విశాఖపట్నం (భారతదేశం) ]]
[[Image:View from connors hill panorama.jpg|thumb|500px|right|కొనర్ కొండలు, విక్టోరియా (అమెరికా). The panoramic view from Connors Hill, near [[Swifts Creek, Victoria]]]]
 
'''కొండలు''' ([[ఆంగ్లం]] Hills) భూమి మీద చుట్టున్నచుట్టూ ఉన్న ప్రాంతం కన్నా ఎత్తుండిఎత్తుగా ఉండి, శిఖరం కలిగిన ప్రదేశాలు.
 
==నామీకరణం==
* చిన్న కొండలను [[గుట్ట]] లు అంటారు.
* కొండలను పర్వతాలనుండి వేరుచేయడం కష్టం. అయినా సామాన్యంగా బాగా ఎత్తున్న కొండల్ని [[పర్వతాలు]] అంటారు. ఇంగ్లండులో సర్వే నియమాల ప్రకారం పర్వతం అనడానికి సముద్రమట్టం కన్నా 1000 [[అడుగు]]లు లేదా (305 [[మీటర్లు]]) ఎత్తుండాలి. అయితే ఆక్స్ ఫర్డ్ [[నిఘంటువు]] 2000 అడుగులు (610 మీటర్లు) తీసుకోవాలని ప్రతిపాదించినది.
* కొన్ని పర్వతాలు వరుసగా ఉంటే వాటిని కనుమలు లేదా పర్వతశ్రేణులు అంటారు.
* కృత్రిమంగా [[చీమ]] లు మొదలైన జీవుల చేత తయారుచేయబడిన వాటిని [[పుట్టలు]] అంటారు.
 
==ప్రాముఖ్యత==
కొండలు చరిత్రలో చాలా ప్రాముఖ్యాన్నిప్రాముఖ్యతను పొందాయి.
చాలా ప్రదేశాలలో మానవులు కొండలమీద నివసించేవారు. దీనికి ముఖ్యమైన కారణం వరదలు మొదలైన ప్రకృతి వైపరీత్యాల నుండి, శతృవులశత్రువుల నుండి రక్షణ కోసం. ఉదాహరణ: ప్రాచీన [[రోము]] నగరం ఏడు కోడల మీద నిర్మించారు.
 
భారతదేశంలో చాలా [[కోట]] లు నిర్భేద్యమైనదుర్భేద్యమైన పెద్ద పెద్ద కొండల మీద నిర్మించారు. ఉదా: [[గోల్కొండ]], గ్వాలియర్, ఝాన్సీ మొదలైనవి. ఈ కొండలే కోటకు [[యుద్ధం]] సమయంలో చాలా విధాలుగా సాయపడతాయి. శతృవులుశత్రువులు అంత సులభంగా దాడిచేయలేరు.
 
==ఇవి కూడా చూడండి==
పంక్తి 28:
<gallery>
File:Tirumala Overview.jpg|తిరుమల కొండలు, ఆంధ్రప్రదేశ్
Image:DirkvdM orosi hill plantation.jpg|కోస్ట రికకోస్టారికా దేశం లో ఒక కొండ
File:Araku Valley Scenic View Visakhapatnam District.jpg|తూర్పు కనుమలు, అరకులోయ, ఆంధ్రప్రదేశ్
Image:Xn ant hill.jpg|చీమల పుట్ట
"https://te.wikipedia.org/wiki/కొండ" నుండి వెలికితీశారు