కేసరావళి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కేసరము''' అనగా [[పుష్పము]]లో ఉండే పురుష భాగము. ఇది పుప్పొడి ఉత్పత్తి చేసే పుష్పం యొక్క పునరుత్పత్తి అంగం. కేసరమును ఆంగ్లంలో స్టామెన్ (stamen) అంటారు, స్టామెన్ పదం [[లాటిన్]] నుండి వచ్చింది, దీని అర్థం నిలువుపోగు దారం. కేసరాలు సాధారణంగా ఫిలమెంట్ (filament) అనే కాడ (stalk), మరియు పుప్పొడి తిత్తి (anther) కలిగి ఉంటాయి, ఇవి మైక్రోస్పోరేంజియాలను కలిగి ఉంటాయి. పరాగ కోశాలు (పుప్పొడి తిత్తి) సాధారణంగా రెండు తమ్మెలు (two-lobed ) గా ఉంటాయి, ఇవి కింజల్కం కాడకు (filament) మూల వద్ద లేదా మధ్య భాగం లో అతుక్కొని ఉంటాయి.
 
[[File:Amaryllis stamens aka.jpg|thumb|right|250 px|Stamens of a ''[[Hippeastrum]]'' with white filaments and prominent anthers carrying [[pollen]]]]
"https://te.wikipedia.org/wiki/కేసరావళి" నుండి వెలికితీశారు