కొండ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
==ప్రాముఖ్యత==
కొండలు చరిత్రలో చాలా ప్రాముఖ్యతను పొందాయి.
చాలా ప్రదేశాలలో మానవులు కొండలమీద నివసించేవారు. దీనికి ముఖ్యమైన కారణం వరదలు మొదలైన ప్రకృతి వైపరీత్యాల నుండి, శత్రువుల నుండి రక్షణ కోసం. ఉదాహరణ: ప్రాచీన [[రోము]] నగరం ఏడు కోడలకొండల మీద నిర్మించారు.
 
భారతదేశంలో చాలా [[కోట]] లు దుర్భేద్యమైన పెద్ద పెద్ద కొండల మీద నిర్మించారు. ఉదా: [[గోల్కొండ]], గ్వాలియర్, ఝాన్సీ మొదలైనవి. ఈ కొండలే కోటకు [[యుద్ధం]] సమయంలో చాలా విధాలుగా సాయపడతాయి. శత్రువులు అంత సులభంగా దాడిచేయలేరు.
"https://te.wikipedia.org/wiki/కొండ" నుండి వెలికితీశారు