ఆచంట సాంఖ్యాయన శర్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = '''ఆచంట వేంకట సాంఖ్యాయన శర్మ'''
| residence =
| other_names =ఆచంట సాంఖ్యాయన శర్మ
| image =
| imagesize = 200px
| caption =
| birth_name =
| birth_date = [[అక్టోబర్ 19]], [[1864]]
| birth_place =
| native_place =
| death_date = [[1933]]
| death_place =
| death_cause =
| known = తెలుగు, సంస్కృత, ప్రాకృత, ఆంగ్ల భాషా పండితుడు<br />తొలితరం తెలుగు కథకుడు
| occupation =
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion =
| wife =
| spouse=
| partner =
| children =
| father =
| mother =
| website =
| footnotes =
| employer =
| height =
| weight =
}}
 
 
మహోపాధ్యాయ '''ఆచంట వేంకట సాంఖ్యాయన శర్మ''' ([[అక్టోబర్ 19]], [[1864]]-[[1933]]), తెలుగు, సంస్కృత, ప్రాకృత, ఆంగ్ల భాషా పండితుడు. తొలితరం తెలుగు కథకుడు. ఈయన 1903లో వ్రాసిన లలిత తొలి తెలుగు కథల్లో ఒకటిగా భావించబడింది. అయితే ఆధునిక కథాలక్షణాలు ఆ రచనకు ఉన్నాయా లేదా అన్న ప్రశ్న కొంత సంశయానికి దారితీసింది.<ref>[http://www.andhrajyothy.com/vividhaNewsShow.asp?qry=2010/mar/15/vividha/15vividha1 అచ్చమాంబ: మనకు తెలియని మన చరిత్ర]</ref> సాహితీ పరిశోధకుడు [[ఆరుద్ర]], సాంఖ్యాయనశర్మ వ్రాసిన విశాఖ (1904) కథే తెలుగుకథలలో మొదటిదని, [[గురజాడ అప్పారావు]] దిద్దుబాటు కథలని తులనాత్మకంగా పరిశీలించి నిరూపించాడు.<ref>[http://webcache.googleusercontent.com/search?q=cache:AiPplJ-Z3H8J:andhraprabha.in/specialstories/article-59651+%E0%B0%86%E0%B0%9A%E0%B0%82%E0%B0%9F+%E0%B0%B8%E0%B0%BE%E0%B0%82%E0%B0%96%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A8+%E0%B0%B6%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AE&cd=4&hl=en&ct=clnk&gl=in&client=firefox-a తెలుగు సాహిత్య విమర్శలో విభిన్న ధోరణులు] - ఆంధ్రప్రభ డిసెంబరు 21, 2009</ref> కానీ, [[బండారు అచ్చమాంబ]] 1898-1904 మధ్యకాలంలో వివిధ పత్రికల్లో ప్రకటించిన 10 కథానికలు వెలువడటంతో సాంఖ్యాయన శర్మ తొలి తెలుగు కథకుడు కాదని తేలింది.<ref>[http://www.suryaa.com/main/print_this_page.asp?contentId=13292 తొలినాటి తెలుగు కథానికల కథ] - సూర్యా పత్రిక</ref>