చక్రపాణి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{అయోమయం}}
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = '''ఆలూరు వెంకట సుబ్బారావు'''
| residence =
| other_names = చక్రపాణి
| image =
| imagesize = 200px
| caption =
| birth_name =
| birth_date = [[1908]], [[ఆగష్టు 5]]
| birth_place = [[గుంటూరు]] జిల్లా [[తెనాలి]]
| native_place =
| death_date = [[సెప్టెంబరు 24]], [[1975]]
| death_place =
| death_cause = [[క్షయ]]
| known = బహుభాషావేత్త, తెలుగు రచయిత, పత్రికా సంపాదకులు, సినీ నిర్మాత మరియు దర్శకులు
| occupation =
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion =
| wife =
| spouse=
| partner =
| children =
| father =
| mother =
| website =
| footnotes =
| employer =
| height =
| weight =
}}
 
'''ఆలూరు వెంకట సుబ్బారావు''' (కలంపేరు '''చక్రపాణి''') ప్రఖ్యాతి పొందిన బహుభాషావేత్త, తెలుగు రచయిత, పత్రికా సంపాదకులు, సినీ నిర్మాత మరియు దర్శకులు. చందమామ-విజయా కంబైన్స్ నిర్మాణ సంస్థను స్థాపించిన వారిలో ఒకరు. చక్రపాణి [[గుంటూరు]] జిల్లా [[తెనాలి]]లో [[1908]], [[ఆగష్టు 5]]న ఒక మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంలో గురవయ్య, వెంకమ్మ దంపతులకు జన్మించారు. జాతీయోద్యమ ప్రభావానికి లోనై హైస్కూలు విద్యకు స్వస్తిచెప్పి యలమంచిలి వెంకటప్పయ్య వద్ద హిందీ భాషను అభ్యసించారు. ఆ సమయంలో హిందీ భాషా వ్యాప్తికి గాఢ కృషిసాగిస్తున్న [[వ్రజనందన వర్మ]] దగ్గర హిందీ భాషలో చక్కని పాండిత్యాన్ని గడించారు. 'చక్రపాణి' అనే కలం పేరును వీరికి అతనే ప్రసాదించారు. తరువాత స్వయంకృషితో సంస్కృతం, ఇంగ్లీషు భాషలలో గాఢ పరిచయాన్ని పొందారు. [[క్షయ]] వ్యాధిగ్రస్తుడై 1932లో మదనపల్లి లోని శానిటోరియంలో వైద్యం కోసం వెళ్ళారు. అక్కడే కొన్ని నెలలు ఉండి, ఒక సాటి రోగి అయిన ఒక పండితుని సాయంతో [[బెంగాలీ]] భాష కూడా నేర్చుకొన్నారు. నేర్చుకొన్న తరువాత బెంగాలీ నవలలను [[తెలుగు]]లోకి అనువదించడం మొదలు పెట్టారు. ముఖ్యంగా [[శరత్ చంద్ర చటోపాధ్యాయ్|శరత్‌బాబు]] నవలలకు ఆయన అనువాదం ఎంతటి నిర్దిష్టం అంటే - శరత్‌బాబు తెలుగువాడు కాడన్నా, ఆ పుస్తకాల మూలం బెంగాళీ అన్నా చాలా మంది నమ్మేవారు కాదు. తరువాత తెలుగులో చిన్న చిన్న కథలు, నవలలు వ్రాయటం మొదలుపెట్టారు.
 
"https://te.wikipedia.org/wiki/చక్రపాణి" నుండి వెలికితీశారు