బాలెంత: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విలీనము|గర్భం}}
{{విస్తరణ}}
[[స్త్రీ]] [[శిశువు]]కు [[జన్మ]]నిచ్చిన తరువాత 21రోజుల నుంచి 29 రోజుల పాటు కొంత [[బలహీనం]]గా ఉంటుంది. ఈ [[సమయం]]లో ఆమెను '''బాలింత''' లేదా '''బాలెంత'''గా వ్యవహరిస్తారు.
 
[[ప్రసవం]] (Childbirth) అయిన 14 రోజుల లోపు 100.4 0 F కంటే ఎక్కువ [[జ్వరం]] (Fever) ఏ కారణం చేత వచ్చినా దానిని [[బాలెంత జ్వరం]] (Puerperal fever) అంటారు. ఇది సామాన్యంగా [[ఇన్ఫెక్షన్]] (Infection) మూలంగా వస్తుంది.
 
==ఓషధులు, మూలికలు==
 
"https://te.wikipedia.org/wiki/బాలెంత" నుండి వెలికితీశారు