"పసుపులేటి రంగాజమ్మ" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
'''పసుపులేటి రంగాజమ్మ''' 17వ శతాబ్దమునకు చెందిన తెలుగు కవయిత్రి.
 
రంగాజీ అనికూడా పిలవబడే రంగాజమ్మ, ఒక దేవదాసి కుటుంబములో పసుపులేటి వెంకటాద్రి మరియు మంగమాంబ దంపతులకు జన్మించినది. ఈమె [[1633]] నుండి [[1673]] వరకు [[తంజావూరు]] ను పరిపాలించిన [[విజయరాఘవ నాయకుడు|విజయరాఘవ నాయకుని]] భోగపత్ని మరియు ఆయన ఆస్థానములో కవయిత్రి.
 
రంగాజమ్మ ''[[మన్నారు దాసవిలాసము]]'' అనే కావ్యము రచించినది. ఈమె అనేక [[యక్షగానము]]లను కూడా రచించినది.<br />
==ఒక చాటువు==
విజయరాఘవనాయకుని భార్య, తనభర్తకు ఉంపుడుకత్తెగా ఉన్న రంగాజమ్మకు, తన భర్తను తనకు వదలివేయవలసినదిగా అభ్యర్థిస్తూ, పంపిన రాయబారానికి, సమాధానము గా రంగాజమ్మ పంపినదని చెప్పబడుతున్న పద్యం: <br />
<poem>
ఏ వనితల్ మముందలుపనేమిపనో తమరాడువారుగా
రో, వలపించునేర్పెరుగరో,తమకౌగిలిలోననుండగా,
రావదియేమిరా విజయరాఘవ యంచిలుదూరి
బలిమి మై, తీవరకత్తెనై, తీసుకవచ్చితినాతలోదరీ </poem>
 
==రచనలు==
6,182

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/844426" నుండి వెలికితీశారు