"అనీ బిసెంట్" కూర్పుల మధ్య తేడాలు

13 bytes added ,  6 సంవత్సరాల క్రితం
బిసెంట్ ఆమె విశ్వాసాన్ని తనకుతానే ప్రశ్నించుకుంది. ఆమె ఇంగ్లండ్ చర్చ్ కాథలిక్ శాఖ నాయకుడైన ఏడ్వర్డ్ బివరీ పుసె ని కలుసుకుని సలహా అడిగింది. ఆమె తన ప్రశ్న్లకు సమాధానం తెలియజేయగల పుస్తకాలను చెప్పమని ఆయనను అడిగినప్పుడు ఆయన ఇప్పటికే నీవు చాలా చదివావు అని చెప్పాడట. ఆమె చివరిసారిగా ఫ్రాంకును కలుసుకుని చివరిసారిగా వివాహజీవితం చక్కదిద్దడానికి విఫలప్రయత్నం చేసి చివరికి లండన్ విడిచి పెట్టింది.
== బ్రిక్ బెక్ ==
అనీబిసెంట్అనీ బిసెంట్ బ్రిక్‍బెక్ లిటరరీ అండ్ సైటిఫిక్ ఇంస్టిట్యూట్ఇన్‌స్టిట్యూట్ పార్ట్-టైం విద్యాభ్యాసం ఆరంభించింది. అక్కడ ఆమె మతవిశ్వాసం మరియు రాజకీయాలు రేపిన అలజడి కారణంగా ఇంస్టిట్యూషన్ఇన్‌స్టిట్యూషన్ గవర్నర్ ఆమె పరిక్షా ఫలితాలను ఇవ్వడానికి నిరస్కరించింది.
 
== సంస్కర్త మరియు సామ్యవాదం ==
6,182

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/844566" నుండి వెలికితీశారు