అనీ బిసెంట్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
 
== ఆరంభకాల జీవితం ==
అనీ బిసెంట్ 1847లో లండన్‍లో ఐరోపా సంతతి వైరైనవారైన ఒక మద్యతరగతిమధ్యతరగతి దంపతులకు జన్మించింది. తనవారసత్వానికి గర్వించే ఆమె యువజీవితంలో ఐరోపా స్వతంత్ర రాజ్యానికి మద్దతు తెలియజేస్తుంది. ఆమెకు ఐదు సంవత్సరాల వయసులో ఆమె తండ్రి కుటుంబాన్ని పేదరికంలో వదిలి మరణించాడు. ఆమె తల్లి " హారో స్కూల్" బాలల వసతిగృహం నిర్వహణ చేస్టూచేస్తూ, కుటుంబ పోషణ భారం వహించింది. అయినప్పటికీ ఆమె అనీ బిసెంట్‍కు సరైన సహకారం అందించ లేక ఆమె స్నేహితురాలైన మారియెట్‍కు ఆమె సంరక్షణాసంరక్షణ భారం అప్పగించింది. మారియెట్ అనీబిసెంట్‍కుఅనీ బిసెంట్‍కు మంచి విద్యాభ్యాసం అందిస్తానని మాట ఇచ్చింది. ఆమె అనిబిసెంట్‍కుఅనీ బిసెంట్‍కు సమాజం పట్ల బాధ్యత మరియు స్త్రీస్వాతంత్రతస్త్రీస్వాతంత్ర్యత యొక్క అవశ్యకత పట్ల అవగాహన కల్పించింది. యువప్రాయంలోనే ఆమె ఐరోపా అంతా పర్యటించింది. అక్కడ ఆమెకు రోమన్‍కాథలిక్కు మతం పట్ల కలిగిన అభిరుచి ఆమెను ఎప్పటికీ వదిలి పెట్టలేదు.
 
1867లో ఆమె క్లర్జీకిక్లర్జీ కి చెందిన 26 సంవత్సరాల ఫ్రాంక్ బిసెంట్‍నుబిసెంట్‍ ను వివాహం చేసుకున్నది. ఆయన వాల్టర్ బిసెంట్ తమ్ముడు. ఆయన క్రైస్తవ ఒక క్రైస్తవ మతవిశ్వాసి. అనీ బిసెంట్‍ ఆయనతో తన ఆలచనలుఆలోచనలు పంచుకున్నాడుపంచుకున్నది. వివాహం అయిన సాయంత్రం ఆమెనుకలుసుకున్న మిత్రులు ఆమె తీవ్రంగా రాజకీయాలలో పాల్గొనేలా చేసారు. నగరంలోని పేదసమాజానికిపేద సమాజానికి చెందిన ఆంగ్లేయులు మరియు ఐరోపా వారితో సంబంధాలు ఏర్పడడానికి ఆ మిత్రులే కారణం అయ్యారు.
 
త్వరగానే ఫ్రాంక్ లింకన్ షైర్ లోని సిబ్సే ప్రీస్ట్ అయ్యాడు. అన్నీఅనీ తన భర్తతో సిబ్సేకుసిబ్సే కు మకాం మార్చుకున్నది. తరువాత కొంత కాలానికి వారికి ఆర్తర్ మరియు మాబెల్ అనే పిల్లలు పుట్టారు. ఏదిఏమైనాఏది ఏమైనా వివాహ జీవితం భగ్నమైంది. మొదటి వివాదం ధనం మరియు అన్నేఅనీ స్వాతంత్రంస్వాతంత్ర్యం విషయంలో మొదలిందిమొదలయింది. అన్నేఅనీ పిల్లల కోసం చిన్న కథలు, పుస్తకాలు మరియు వ్యాసాలు రచింవిందిరచించింది. వివాహిత అయిన స్త్రీకి చట్టరీత్యా ధనం మీద అధికారం లేదు కనుక అన్నీ సంపాదించిన ధనాన్ని ఫ్రాంక్ తీసుకున్నాడు. దంపతులను రాజకీయాలు మరింత వేరు చేసాయి. అన్నేఅనీ, సంఘాలుగా ఏర్పడి పరిస్థితులను మెరుగుపరచుకోవడానికి పోరాటం సాగిస్తున్న తోటపనివారికి అండగా నిలిచింది. ట్రాయ్ సభ్యుడైన ఫ్రాంక్ భూస్వాముల వైపు నిలిచాడు. వివాదాలు తారస్తాయికితారస్థాయికి చేరుకోగానే అన్నేఅనీ తిరిగి కలుదుకోవడానికికలుసుకోవడానికి నిరాకరించింది. 1873 నాటికి ఆమె భర్తను విడిచి లండనుకు తిరిగివెళ్ళింది. చట్టరీత్యా వారు విడిపోగానే అన్నేఅనీ తన కుమార్తెనుకుమార్తె బాధ్యతను తీసుకున్నది.
 
బిసెంట్ ఆమె విశ్వాసాన్ని తనకుతానే ప్రశ్నించుకుంది. ఆమె ఇంగ్లండ్ చర్చ్ కాథలిక్ శాఖ నాయకుడైన ఏడ్వర్డ్ బివరీ పుసె ని కలుసుకుని సలహా అడిగింది. ఆమె తన ప్రశ్న్లకు సమాధానం తెలియజేయగల పుస్తకాలను చెప్పమని ఆయనను అడిగినప్పుడు ఆయన ఇప్పటికే నీవు చాలా చదివావు అని చెప్పాడట. ఆమె చివరిసారిగా ఫ్రాంకును కలుసుకుని చివరిసారిగా వివాహజీవితం చక్కదిద్దడానికి విఫలప్రయత్నం చేసి చివరికి లండన్ విడిచి పెట్టింది.
 
== బ్రిక్ బెక్ ==
అనీ బిసెంట్ బ్రిక్‍బెక్ లిటరరీ అండ్ సైటిఫిక్ ఇన్‌స్టిట్యూట్ పార్ట్-టైం విద్యాభ్యాసం ఆరంభించింది. అక్కడ ఆమె మతవిశ్వాసం మరియు రాజకీయాలు రేపిన అలజడి కారణంగా ఇన్‌స్టిట్యూషన్ గవర్నర్ ఆమె పరిక్షా ఫలితాలను ఇవ్వడానికి నిరస్కరించింది.
"https://te.wikipedia.org/wiki/అనీ_బిసెంట్" నుండి వెలికితీశారు