చి
→ఆరంభకాల జీవితం
పంక్తి 29:
== ఆరంభకాల జీవితం ==
అనీ బిసెంట్ 1847లో లండన్‍లో ఐరోపా సంతతి వారైన ఒక మధ్యతరగతి దంపతులకు జన్మించింది.
1867లో ఆమె క్లర్జీ కి చెందిన 26 సంవత్సరాల ఫ్రాంక్ బిసెంట్ ను వివాహం చేసుకున్నది. ఆయన వాల్టర్ బిసెంట్ తమ్ముడు. ఆయన ఒక క్రైస్తవ మతవిశ్వాసి. అనీ బిసెంట్ ఆయనతో తన ఆలోచనలు పంచుకున్నది. వివాహం అయిన సాయంత్రం ఆమెనుకలుసుకున్న మిత్రులు ఆమె తీవ్రంగా రాజకీయాలలో పాల్గొనేలా చేసారు. నగరంలోని పేద సమాజానికి చెందిన ఆంగ్లేయులు మరియు ఐరోపా వారితో సంబంధాలు ఏర్పడడానికి ఆ మిత్రులే కారణం అయ్యారు.
త్వరగానే ఫ్రాంక్ లింకన్ షైర్ లోని సిబ్సే ప్రీస్ట్ అయ్యాడు. అనీ తన భర్తతో సిబ్సే కు మకాం మార్చుకున్నది. తరువాత కొంత కాలానికి వారికి ఆర్తర్ మరియు మాబెల్ అనే పిల్లలు పుట్టారు. ఏది ఏమైనా వివాహ జీవితం భగ్నమైంది. మొదటి వివాదం ధనం మరియు అనీ స్వాతంత్ర్యం విషయంలో మొదలయింది. అనీ పిల్లల కోసం చిన్న కథలు, పుస్తకాలు మరియు వ్యాసాలు రచించింది. వివాహిత అయిన స్త్రీకి చట్టరీత్యా ధనం మీద అధికారం లేదు కనుక అన్నీ సంపాదించిన ధనాన్ని ఫ్రాంక్ తీసుకున్నాడు. దంపతులను రాజకీయాలు మరింత వేరు చేసాయి. అనీ, సంఘాలుగా ఏర్పడి పరిస్థితులను మెరుగుపరచుకోవడానికి పోరాటం సాగిస్తున్న తోటపనివారికి అండగా నిలిచింది. ట్రాయ్ సభ్యుడైన ఫ్రాంక్ భూస్వాముల వైపు నిలిచాడు. వివాదాలు తారస్థాయికి చేరుకోగానే అనీ, భర్తను తిరిగి కలుసుకోవడానికి నిరాకరించింది. 1873 నాటికి ఆమె భర్తను విడిచి లండనుకు తిరిగివెళ్ళింది. చట్టరీత్యా వారు విడిపోగానే అనీ తన కుమార్తె బాధ్యతను తీసుకున్నది.
బిసెంట్ ఆమె విశ్వాసాన్ని తనకుతానే ప్రశ్నించుకుంది. ఆమె ఇంగ్లండ్
== బ్రిక్ బెక్ ==
|