ఎక్కిరాల కృష్ణమాచార్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = ఎక్కిరాల కృష్ణమాచార్య
| residence =
| other_names =''మాస్టర్ ఇ. కె.''
| image =Dr. Ekkirala Krishnamacharya.gif
| imagesize = 200px
| caption = ఎక్కిరాల కృష్ణమాచార్య
| birth_name =ఎక్కిరాల కృష్ణమాచార్య
| birth_date = [[1926]], [[ఆగస్టు 11]]
| birth_place = గుంటూరు జిల్లా, [[బాపట్ల]]
| native_place =
| death_date = [[1984]] [[మార్చి 17]]
| death_place =
| death_cause =
| known =
| occupation = 'వరల్డు టీచర్స్ ట్రస్టు' అనే సంస్థను స్థాపకుడు
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion =
| wife =
| spouse=
| partner =
| children =
| father = అనంతాచార్యులు
| mother = బుచ్చమ్మ
| website =
| footnotes =
| employer =
| height =
| weight =
}}
 
'''ఎక్కిరాల కృష్ణమాచార్య''' (1926-1984) [[ఆంధ్రప్రదేశ్]] కు చెందిన రచయిత. ఆయన శిష్యులు ఆయన్ను ''మాస్టర్ ఇ. కె.'' అని పిలుచుకుంటుంటారు. ఈయన [[1926]], [[ఆగస్టు 11]]వ తేదీన [[ఆంధ్రప్రదేశ్]] కు చెందిన గుంటూరు జిల్లా, [[బాపట్ల]]లో అనంతాచార్యులు మరియు బుచ్చమ్మ దంపతులకు జన్మించాడు. వీరు తెలుగు, సంస్కృత, ఆంగ్ల బాషలలో పాండిత్యాన్ని సాధించారు. 'పాండురంగ మహాత్మ్యం' కావ్యంపై పరిశోధన చేసి ఒక అద్భుతమైన గ్రంధాన్ని వెలయించి 'డాక్టరేట్' సాధించారు. గుంటూరులోని హిందూ కళాశాలలోను, తరువాత ఆంధ్ర విశ్వకళాపరిషత్తులోను తెలుగు ఉపన్యాసకులుగా పనిచేశారు. వీరి రచనలలో 'రాసలీల', 'ఋతుగానం', 'గోదా వైభవం', 'అశ్వత్థామ సుభద్ర', 'అపాండవము', 'స్వయంవరము', 'పురాణ పురుషుడు', 'పురుష మేధము', 'లోకయాత్ర లకు మంచి ప్రచారం పొందాయి. [[జయదేవుడు|జయదేవుని]] 'గీత గోవిందము'ను '[[పీయూష లహరి]]' అనే పేరుతో అచార్య తెలుగులోకి అనువదించారు.