కళా వెంకటరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox Politician
| name = ''Kala Venkata Rao''
| image =
| caption =
| birth_date = 7th July 1900
| birth_place =  Nadipudi, [[India]]
| death_date = March 28, 1959
| death_place =  
| party = [[Indian National Congress]]
| religion = [[Hindu]]
| residence =
| nationality = Indian
| relations =
| spouse =
| children =
| office = [[Minister of Revenue]] of [[Madras Presidency]]
| term_start =March 23, 1947
| term_end =January 24, 1949
| predecessor = K. Koti Reddi
| successor = H. Sitarama Reddi
| constituency =
| footnotes =
 
}}
 
'''కళా వెంకటరావు''' ([[1900]] - [[1959]]) ప్రముఖ స్వాంతంత్ర్య యోధులు. వీరు [[జూలై 7]], [[1900]] సంవత్సరంలో [[అమలాపురం]] తాలూకా [[ముక్కామల]] గ్రామంలో జన్మించారు. వీరు 1921లో బి.ఏ. చదువుతున్న సమయంలోనే [[సహాయ నిరాకరణోద్యమం]]లో పాల్గొన్నారు. తరువాత [[శాసనోల్లంఘనోద్యమం]]లో, [[వ్యష్టి సత్యాగ్రహం]]లో, [[క్విట్ ఇండియా ఉద్యమం]]లలో చురుకుగా పాల్గొని కొన్ని సంవత్సరాలు జైలు శిక్షను అనుభవించారు. కోనసీమ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు కు 20 సంవత్సరాలు కార్యదర్శిగా పనిచేశారు. 1940-1946 మధ్యకాలంలో ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పదవిని, మద్రాసు ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిగాను, 1949-51 వరకు అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గా పనిచేశారు. 1951-1959 మధ్య కాలంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో ఆరోగ్య, ఆర్థిక శాఖలకు మంత్రిగా పనిచేశారు.
 
వీరు [[1959]] సంవత్సరం [[మార్చి 28]] న పరమపదించారు.
{{s-start}}
{{s-gov}}
{{succession box | before=K. Koti Reddi |title=[[Minister of Revenue]] of [[Madras Presidency]]<ref>http://books.google.com/books?lr=&client=firefox-a&cd=20&id=rCZYAAAAMAAJ
</ref>| after=H. Sitarama Reddi|years=March 23, 1947&ndash;January 24, 1949}}
{{succession box | before= [[A. B. Shetty]]|title=[[Minister of Health]] of [[Madras State]]| after=[[A. B. Shetty]]|years=September 26, 1951&ndash;April 9, 1952}}
{{succession box | before= Post Created|title=Minister of Land Reforms of [[Andhra Pradesh]]| after=Post Ceased|years=November 11, 1956&ndash;March 28, 1959}}
{{succession box | before= Post Created|title=[[Minister of Finance]] of [[Andhra Pradesh]]| after=[[Bezawada Gopala Reddy]]|years=November 11, 1956&ndash;April 16, 1957}}
{{succession box | before= Post Created|title=[[Minister of Revenue]] of [[Andhra Pradesh]]| after=[[K. V. Ranga Reddy]]|years=April 17, 1957&ndash;March 28, 1959}}
{{s-end}}
{{s-start}}
{{succession box | before= -|title=[[General Secretary]] of [[Indian National Congress]]| after= -|years=January, 1949&ndash;September, 1951}}
{{s-end}}
==మూలాలు==
<references/>
==యివికుడా చూడండి==
*[[Madras Presidency legislative assembly election, 1946]]
*[[Madras State legislative assembly election, 1952]]
*[[Bouloussou Soubramanion Sastroulou]]
 
 
 
 
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
"https://te.wikipedia.org/wiki/కళా_వెంకటరావు" నుండి వెలికితీశారు