కాటం లక్ష్మీనారాయణ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Bhaskaranaidu (చర్చ | రచనలు) చి కాటం లక్ష్మి నారయణ |
K.Venkataramana (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
{{'''కాటం లక్ష్మీనారాయణ''' సుప్రసిద్ధ నిజాం వ్యతిరేక పోరాటయోధుడు మరియు న్యాయవాది.}}▼
| name = కాటం లక్ష్మీనారాయణ
| residence =
| other_names =
| image =
| imagesize = 200px
| caption =
| birth_name =కాటం లక్ష్మీనారాయణ
| birth_date = [[1924]], [[సెప్టెంబరు 19]]
| birth_place = [[రంగారెడ్డి జిల్లా]] [[శంషాబాదు]]
| native_place =
| death_date = [[2010]], [[పిబ్రవరి 25]]
| death_place =
| death_cause =
| occupation =
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion = హిందూ
| wife =
| spouse=
| partner =
| children =
| father = లక్ష్మయ్య,
| mother = సత్తెమ్మ
| website =
| footnotes =
| employer =
| height =
| weight =
}}
[[రంగారెడ్డి జిల్లా]] [[శంషాబాదు]]లో, లక్ష్మయ్య, సత్తెమ్మ దంపతులకు [[1924]] వ సంవత్సరంలో [[సెప్టెంబరు 19]] న కాటం లక్ష్మినారాయణ జన్మించాడు. ఇతని తాత కాటం నారాయణ స్థానిక జమీందారుల అకృత్యాలను ఎదిరించిన దైర్యవంతుడు. తాత పేరుతో పాటు దైర్య సాహాసాలు కూడ మనమనికి వచ్చాయి. 1942 అక్టోబరు 12 న [[బూర్గుల రామకృష్ణారావు]] చాదర్ ఘాట్ విక్టరీ ప్లే గ్రౌండులో సత్యాగ్రహం చేయడానికి సన్నాహాలు ప్రారంభించగా నైజాము పోలీసులు లాటీలు ఝుళిపించారు. అక్కడే కాటం లక్ష్మినారాయన సత్యాగ్రహానికి మద్దతుగా నినాదాలు చేయగా పోలీసులు బుర్గుల రామ కృష్ణారావుని, లక్ష్మినారాయణని అరెస్ట్ చేశారు. అప్పటికి నారాయణ వయస్సు పంతొమ్మిది. అప్పటి నుండి లక్ష్మినారాయణ బూర్గుల రామకృష్ణా రావుని గురువుగా బావించాడు. పోలీసులు లక్ష్మినారాయణను ఏడు నెలల పాటు చెంచల్ గూడ జైల్లో వుంచారు. ఆ జైల్లో స్థానిక నాయకులెందరో వున్నారు. అక్కడే వారి అనుభవాలను తెలుసుకున్నాడు. అతనికి జైలు జీవితం చాల మంచి పాఠాలను నేర్పింది. బయటకు వచ్చిన లక్ష్మినారాయణ న్యాయవిద్య పూర్తి చేసి బూర్గుల వారి వద్దనే జూనియర్ లాయర్ గా చేరారు. వారికి చేదోడు వాదోడుగా వుంటూ, అన్ని కార్య కలాపలాలలో క్రియా శీలక పాత్ర పోషించాడు. లక్ష్మి నారాయణ రాజకీయ కార్యకలాపాలే గాక ఆనాటి సామాజికి సమస్యలలో కూడ పాలు పంచుకున్నాడు. నిజాం ప్రభుత్య ఆజ్ఞలను దిక్కరించి హింది పాఠశాలను స్థాపించాడు. ఖాది వ్యాప్తి, దళిత జనోద్దరణ వంటి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నాడు. [[ఎన్.జి.రంగా| ఆచార్య రంగా]] ప్రేరణతో 1945 లో లక్ష్మినారాయణ హైదరాబాదు యువ జన కాంగ్రేసు స్థాపించి తాను ప్రదాన కార్యదర్శిగా పని చేశారు.
(మూల:.. ఆది వారం: వార్త: 20 పిబ్రవరి 2011.)
|