గరిమెళ్ల సత్యనారాయణ: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q5523337 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
[[Image:Garimella Satyanarayana1.JPG|thumb|శ్రీకాకుళంలోని గరిమెళ్ళ సత్యనారాయణ విగ్రహం.]]
| name = గరిమెళ్ల సత్యనారాయణ
| residence = [[ప్రియాగ్రహారం]]
| other_names =
| image =Garimella satyanarayana-freedom fighter.jpg
| imagesize = 200px
| caption = గరిమెళ్ళ
| birth_name = గరిమెళ్ల సత్యనారాయణ
| birth_date = [[1893]] [[జూలై 14]]
| birth_place = [[శ్రీకాకుళం]] జిల్లా [[నరసన్నపేట]] తాలుక [[గోనెపాడు]]
| native_place = [[ప్రియాగ్రహారం]]
| death_date = [[1952]] [[డిసెంబర్ 18]]
| death_place = [[ప్రియాగ్రహారం]]
| death_cause =
| known = స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, రచయిత
| occupation =[[గంజాం]] కలెక్టర్ కార్యాలయంలో గుమస్తా
[[విజయనగరం]] ఉన్నత పాఠశాలలో ఉపాథ్యాయుడు
ప్రియాగ్రహారంలో గ్రంథాలయ కార్యదర్శి
ఫ్రీలాన్స్ జర్నలిస్టు
[[ఆనందవాణి]]కి సంపాదకుడు
[[ఆచార్య రంగా]], [[వాహిని]] పత్రికలో సహాయ సంపాదకుడు
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion = హిందూ మతము
| wife =
| spouse=
| partner =
| children =
| father = వేంకట నరసింహం
| mother = సూరమ్మ,
| website =
| footnotes = ' మాకొద్దీ నల్ల దొరతనం ' గేయ రచయిత
| employer =
| height =
| weight =

[[FileImage:Garimella Satyanarayana3Satyanarayana1.JPG|right|150px|thumb|శ్రీకాకుళంలోని గరిమెళ్ళ సత్యనారాయణ విగ్రహం క్రిందనున్న సమాచాల ఫలకం.]]

[[ImageFile:Garimella Satyanarayana1Satyanarayana3.JPG|right|150px|thumb|శ్రీకాకుళంలోని గరిమెళ్ళ సత్యనారాయణ విగ్రహం క్రిందనున్న సమాచాల ఫలకం.]]
స్వాతంత్ర్యోద్యమ కవుల్లో '''గరిమెళ్ళ సత్యనారాయణ'''ది విశిష్టమైన స్థానం. గరిమెళ్ళ గేయాలు జాతీయ వీరరసంతో తొణికిసలాడుతూ పాఠక జనాన్ని ఉర్రూతలూగించాయి. అతను వ్రాసిన '''' మా కొద్దీ తెల్ల దొరతనం .... "''' పాట సత్యాగ్రహులకు గొప్ప తెగువను, ఉత్తేజాన్ని కలిగించింది. అలాగే " దండాలు దండాలు భారత మాత ' అనే గీతం కూడా ప్రజలను ఎంతగానో జాగృతం చేసి స్వాతంత్ర్య ఉద్యమంలోకి ఉరికే తెగువను కలగజేసింది.
దేశభక్తి కవితలు వ్రాసి జైలుశిక్ష అనుభవించిన వారిలో ప్రధముడు గరిమెళ్ళ. నిజాయితీకి, నిర్భీతికి గరిమెళ్ళ మారుపేరుగా నిలిచాడు. మాకొద్దీ తెల్ల దొరతనం పాట ఆనాడు ప్రతి తెలుగు వాడి నోటా మార్మోగేది. ఆయనంత ప్రసిద్ధినొందిన జాతీయకవి ఆ రోజుల్లో మరొకరులేరు. తెలుగునాట జాతీయ కవిత్వానికి ఒరవడి పెట్టిన కవి ప్రముఖుడు గరిమెళ్ళ.
Line 13 ⟶ 50:
మాకొద్దీ తెల్లదొరతనం- దేవ
మాకొద్దీ తెల్లదొరతనం అంటూ
ఆకాశం దద్దరిల్లేలా పాడుతూ వీధుల్లో కవాతు చేసేవారట.

శిక్షపూర్తి చేసుకుని జైలు నుంచి విడుదల అయిన గరిమెళ్ళ మళ్ళీ ప్రజల మధ్య గొంతెత్తి పాడసాగాడు. ప్రజల్ని ఎంతగానో ఆకట్టుకోసాగాడు. ఇది చూసి ప్రభుత్వాధికారులు భయపడ్డారు. గరిమెళ్ళ బయట వుండటం ప్రభుత్వాధికారులు భయపడ్డారు. గరిమెళ్ళ బయట వుండటం ప్రభుత్వానికి మంచిది కాదని భావించి ఆయనను అరెస్టు చేశారు. [[కాకినాడ]] మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచారు. మేజిస్ట్రేట్ రెండు సంవత్సరములు కఠిన కారాగార శిక్ష విధించాడు.

గరిమెళ్ళ జైలులో వుండగా 1923 జనవరిలో ఆయన తండ్రి చనిపోయాడు. క్షమాపణ చెబితే ఒదులుతామని చెప్పారట. కాని గరిమెళ్ళ క్షమాపణ చెప్పకుండా జైలులోనే వున్నాడు. అంతటి దేశ భక్తుడు ఆయన.
==బతుకు పుస్తకం ==