గరిమెళ్ల సత్యనారాయణ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు కవులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
| weight =
}}
 
[[Image:Garimella Satyanarayana1.JPG|right|150px|thumb|శ్రీకాకుళంలోని గరిమెళ్ళ సత్యనారాయణ విగ్రహం.]]
 
[[File:Garimella Satyanarayana3.JPG|right|150px|thumb|గరిమెళ్ళ సత్యనారాయణ విగ్రహం క్రిందనున్న సమాచాల ఫలకం.]]
స్వాతంత్ర్యోద్యమ కవుల్లో '''గరిమెళ్ళ సత్యనారాయణ'''ది విశిష్టమైన స్థానం. గరిమెళ్ళ గేయాలు జాతీయ వీరరసంతో తొణికిసలాడుతూ పాఠక జనాన్ని ఉర్రూతలూగించాయి. అతను వ్రాసిన '''' మా కొద్దీ తెల్ల దొరతనం .... "''' పాట సత్యాగ్రహులకు గొప్ప తెగువను, ఉత్తేజాన్ని కలిగించింది. అలాగే " దండాలు దండాలు భారత మాత ' అనే గీతం కూడా ప్రజలను ఎంతగానో జాగృతం చేసి స్వాతంత్ర్య ఉద్యమంలోకి ఉరికే తెగువను కలగజేసింది.
దేశభక్తి కవితలు వ్రాసి జైలుశిక్ష అనుభవించిన వారిలో ప్రధముడు గరిమెళ్ళ. నిజాయితీకి, నిర్భీతికి గరిమెళ్ళ మారుపేరుగా నిలిచాడు. మాకొద్దీ తెల్ల దొరతనం పాట ఆనాడు ప్రతి తెలుగు వాడి నోటా మార్మోగేది. ఆయనంత ప్రసిద్ధినొందిన జాతీయకవి ఆ రోజుల్లో మరొకరులేరు. తెలుగునాట జాతీయ కవిత్వానికి ఒరవడి పెట్టిన కవి ప్రముఖుడు గరిమెళ్ళ.
Line 64 ⟶ 60:
స్వాతంత్ర్యానంతరం మన పాలకుల వల్ల కూడా గరిమెళ్ళకు చెప్పుకోదగ్గ సహాయం లభించలేదు. దాంతో కొంతమంది మిత్రులు గరిమెళ్ళను ' మాకొద్దీ నల్ల దొరతనం ' అనే గేయం వ్రాయలని అడిగారట. దేశ భక్తుడు, స్వాతంత్ర్య పిపాసి అయిన గరిమెళ్ళ అందుకు అంగీకరించలేదుట.
చరమ దశలో దుర్భరదారిద్ర్యాన్ని అనుభవించిన గరిమెళ్ళ [[1952]] [[డిసెంబర్ 18]]వ తేదీన మరణించాడు. ఆయన అంత్యక్రియలు ఇరుగు పొరుగు వారు జరిపారు.
 
==చిత్రమాలిక==
<gallery>
దస్త్రం:Garimella-swarajyakalam book.jpg|గరిమెళ్ళ, స్వరాజ్యకలం పుస్తకం
[[Image:Garimella Satyanarayana1.JPG|right|150px|thumb|శ్రీకాకుళంలోని గరిమెళ్ళ సత్యనారాయణ విగ్రహం.]]
[[File:Garimella Satyanarayana3.JPG|right|150px|thumb|గరిమెళ్ళ సత్యనారాయణ విగ్రహం క్రిందనున్న సమాచాల ఫలకం.]]
</gallery>
 
==వనరులు==