కె.వి.రంగారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

+వర్గం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
{{Infobox Indian politician
[[బొమ్మ:K.V.Ranga Reddy.jpg|thumb|right|కె.వి.రంగారెడ్డి]]
| name = '''కొండా వెంకట రంగారెడ్డి'''
| image = K.V.Ranga Reddy.jpg
[[బొమ్మ:K.V.Ranga| caption = Reddy.jpg|thumb|right|కె.వి.రంగారెడ్డి]]
| birth_date = [[1890]]
| birth_place =
| residence =
| death_date = [[1970]]
| death_place =
| office = ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి
| constituency =
| term = [[1959]] నుండి [[1962]]
| predecessor =
| successor =
| party =
| religion = [[హిందూ]]
| spouse =
| children = ఇద్దరు కుమారులు,<br />ఒక కూతురు
| website =
| footnotes = స్వాతంత్ర్య సమరయోధుడు
| year = |
}}
 
'''కొండా వెంకట రంగారెడ్డి'''([[1890]] - [[1970]]) స్వాతంత్ర్య సమరయోధుడు, [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్ర తొలితరం రాజకీయ నాయకుడు. ఈయన పేరు మీదుగానే [[రంగారెడ్డి జిల్లా]]కు ఆ పేరు వచ్చింది.<ref>http://rangareddy.ap.nic.in/DPEP/DATA/district%20profile.htm</ref> [[1959]] నుండి [[1962]] వరకు [[దామోదరం సంజీవయ్య]] ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు.<ref>ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర, జి.వెంకటరావు రచన, ప్రథమ ముద్రణ 2000, పేజీ 83</ref> రంగారెడ్డి, [[నీలం సంజీవరెడ్డి]] మంత్రివర్గములో కూడా మంత్రి పదవి నిర్వహించాడు.
 
"https://te.wikipedia.org/wiki/కె.వి.రంగారెడ్డి" నుండి వెలికితీశారు