వర్గం:తెలుగు వ్యంగ్య చిత్రకారులు/కార్టూనిస్ట్‌లు: కూర్పుల మధ్య తేడాలు

కొద్ది మార్పు
పంక్తి 1:
మనకు తెలుగులో అనేక మంది వ్యంగ్య చిత్రకారులు ఉన్నారు. వారిలో మంచి పేరు తెచ్చుకున్న వారిగురించి వ్యాసాలు వ్రాసినప్పుడు తగిలించటానికి ఒక వర్గం ఉంటే బాగుంటుందన్న ఉద్దేశ్యంతో ఈ వర్గాన్ని ఏర్పాటు చెయ్యటం జరిగింది. [[బాపు]], [[జయదేవ్]], బాబు, తులసీరాం, రాగతి పండరి, సత్యమూర్తి, బాలి, రాజన్, శ్రీధర్ మొదలగుగా గల సుప్రసిద్ధ కార్టూనిస్ట్‌ల గురించిన వ్యాసాలకు ఈ మూస సరిపోతుంది.
 
[[వర్గం:చిత్రకారులు]]
[[వర్గం:చిత్రలేఖనం]]