కొత్త భావయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = కొత్త భావయ్య
| residence =
| other_names =
| image =
| imagesize = 200px
| caption =
| birth_name =
| birth_date = [[జూన్ 2]], [[1897]]
| birth_place = [[గుంటూరు]] మండలము, [[సంగం జాగర్లమూడి]]
| native_place =
| death_date = [[1973]]
| death_place =
| death_cause =
| known = చారిత్రక పరిశోధకుడు
| occupation =
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion =
| wife =
| spouse=
| partner =
| children =
| father =
| mother =
| website =
| footnotes = [[కమ్మ]]వారి చరిత్రము అను మూడు సంపుటముల గ్రంథము వ్రాశాడు
| employer =
| height =
| weight =
}}
 
 
'''కొత్త భావయ్య చౌదరి''' ఒక చారిత్రక పరిశోధకుడు. తీరాంధ్ర దేశము, [[గుంటూరు]] మండలము, [[తెనాలి]] సమీపమున నున్న [[సంగం జాగర్లమూడి]] అను గ్రామములో జూన్ 2, 1897లో జన్మించాడు. విజ్ఞాన చంద్రికా మండలి పరీక్షలో కృతార్ధులై శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారి నుండి యోగ్యతా పత్రము పొందాడు. స్వయం కృషితో పరిశోధనా పటిమను, పాండిత్యాన్ని సంపాదించాడు. స్వగ్రామమైన సంగం జాగర్లమూడి సర్పంచ్ గా గ్రామాభ్యుదయానికి పాటు పడ్డాడు. పలు పాఠశాలలకు, కళాశాలలకు భూరి విరాళాలిచ్చాడు.
 
"https://te.wikipedia.org/wiki/కొత్త_భావయ్య" నుండి వెలికితీశారు