కొత్త సచ్చిదానందమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

+వర్గం:తత్వవేత్తలు; +వర్గం:పద్మవిభూషణ పురస్కార గ్రహీతలు; +[[వర్గం:పద్మభూషణ పురస్కార గ్రహీతలు...
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{వికీకరణ}}
{{సమాచారపెట్టె వ్యక్తి
[[దస్త్రం:Satchidananda murthy a.JPG|thumb|right|కొత్త సచ్చిదానంద మూర్తి]]
| name = కొత్త సచ్చిదానందమూర్తి
| residence =
| other_names =
| image =Satchidananda murthy a.JPG
| imagesize = 200px
| caption = కొత్త సచ్చిదానందమూర్తి
| birth_name = కొత్త సచ్చిదానందమూర్తి
| birth_date = 1924
| birth_place = [[గుంటూరు]] జిల్లా [[సంగం జాగర్లమూడి]]
| native_place =
| death_date =
| death_place =
| death_cause =
| known = ప్రఖ్యాత తత్వవేత్త,
పద్మవిభూషణ్ గ్రహీత,
పద్మ భూషణ్ గ్రహీత,
లైఫ్ టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డు,
డాక్టర్ బి.సి.రాయ్ జాతీయ అవార్డు
| occupation = [[ఆంధ్ర విశ్వకళా పరిషత్]] లో తత్వశాస్త్రాచార్యునిగా
శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయములో ఉపకులపతి
1986-89 కాలంలో యూజీసీ ఉపాధ్యక్షుడిగా
సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టిబెటన్‌ స్టడీస్‌ సంస్థకు ఛాన్సలర్‌
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion =హిందూ మతము
| wife =
| spouse= వేదవతీదేవి.
| partner =
| children =
| father = కొత్త వీరభద్రయ్య,
| mother = రాజరత్నమ్మ
| website =
| footnotes = తత్వవేత్తగా 50కి పైగా పుస్తకాలు, వందల కొలదీ వ్యాసాలు రాశారు.
| employer =
| height =
| weight =

'''కొత్త సచ్చిదానందమూర్తి''' ([[ఆంగ్లం]]: Kotha Satchidananda Murty) ప్రఖ్యాత తత్వశాస్త్రాచార్యుడు. [[ఆంధ్ర విశ్వకళా పరిషత్]] లో తత్వశాస్త్రాచార్యునిగా, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయములో ఉపకులపతిగా పనిచేశాడు. బౌద్ధమతముపై, బుద్ధుని బోధనల తత్వముపై విశేష పరిశోధనలు చేశాడు. ఆచార్య నాగార్జునిపై ఎంతో కొనియాడబడిన గ్రంథము వ్రాశాడు<ref>నాగార్జున: Murty, K. Satchidananda. 1971. Nagarjuna. National Book Trust, New Delhi. 2nd edition: 1978</ref>. భారతీయ తత్వశాస్త్రానికి సరికొత్త నిర్వచనం చెప్పిన ప్రఖ్యాత తత్వవేత్త, పద్మవిభూషణ్ ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి( 87). తత్వవేత్తగా 50కి పైగా పుస్తకాలు, వందల కొలదీ వ్యాసాలు రాశారు. ఆయన భార్య వేదవతీదేవి. నలుగురు కుమారులున్నారు.