కొర్రపాటి గంగాధరరావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు నాటకరంగం చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = కొర్రపాటి గంగాధరరావు
| residence =
| other_names =
| image =Korrapati Gangadhara Rao.JPG
| imagesize = 200px
| caption = కొర్రపాటి గంగాధరరావు
| birth_name = కొర్రపాటి గంగాధరరావు
| birth_date = 1922, మే 10
| birth_place = బాపట్ల
| native_place =
| death_date = 1986 జనవరి, 26
| death_place =
| death_cause =
| known = దర్శకుడు, శతాధిక నాటకకర్త, కళావని సమాజ స్థాపకు
| occupation =
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion =
| wife =
| spouse=
| partner =
| children =
| father =
| mother =
| website =
| footnotes =
| employer =
| height =
| weight =
}}
 
 
 
దర్శకుడు, శతాధిక నాటకకర్త, కళావని సమాజ స్థాపకుడైన ఈయన 1922, మే 10న బాపట్లలో జన్మించాడు. ఏలూరు, మద్రాసులలో విద్యనభ్యసించారు. తెలుగు నాటక సాహిత్యంలో వందకుపైగా నాటకాలు, నాటికలు రచించిన మొదటి రచయిత. 1955-65 ప్రాంతంలో రంగస్థల ప్రదర్శనలకనుగునమైన రచనలు చేసి రాష్ర్టవ్యాప్తంగా నాటకొద్యమాన్ని బలోపేతంచేశాడు. కళావని అనే నాటక సంస్థ ద్వారా అనేకమంది యువ కళాకారులను నాటకరంగానికి పరిచయంచేశాడు.
గుడ్డిలోకం, విషకుంభాలు, కమల, యథాప్రజా-తథారాజా, తస్మాత్ జాగ్రత్త, లోకంపోకడ, పోటీననాటకాలు, నిజరూపాలు, రాగద్వేషాలు, రాగశోభిత, పుడమి తల్లికి పురిటి నొప్పులు మొదలైన నాటకాలు, ప్రార్థన, నాబాబు, పెళ్ళిచూపులు, బంగారు సంకెళ్ళు, తెలుగు కోపం, విధివశం, తనలో తాను, పెండింగ్ ఫైలు వంటి ప్రజాదరణ పొందిన నాటికలు రచించాడు. అంతేకాకుండా ఈ రోడ్డెక్కడికి?, పూలదోసిళ్ళు, మరా-మనిషి, సంక్రాంతి, సాహసి వంటి నాటకాలను తెలుగులోకి అనువదించాడు.