చెక్క: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Birnbaum01.jpg|thumb|right|200px|Wood surface, showing several features]]
 
'''చెక్క'''ను ఇంగ్లీషులో Wood అంటారు. ఇది చెట్ల యొక్క [[మాను]], పెద్ద [[కొమ్మ]]లు మరియు [[వేర్లు|వేర్ల]] నుండి లభిస్తుంది. ఇది చాలా గట్టిగా ఉంటుంది. ఇది పీచు నిర్మాణ కణజాలం. వందల, వేల సంవత్సరాల నుంచి దీనిని వంట చెరుకుగాను మరియు గృహ నిర్మాణ సామాగ్రి గాను ఉపయోగిస్తున్నారు. ఇది ఒక సేంద్రీయ పదార్థం, సెల్యూలోజ్ ఫైబర్ల యొక్క సహజ మిశ్రమం, ఇందులో ఇమిడి ఉన్న లిగ్నిన్ మాతృక (matrix of lignin) కుదింపులను నిరోధిస్తాయి. ఈ చెక్క గట్టితనం చెట్టుని బట్టి, చెట్టు పెరిగిన ప్రాంతాన్ని బట్టి, చెట్టు వయసుని బట్టి, తీసుకున్న భాగాన్ని బట్టి, తీసుకున్న పరిమాణాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఈ భూమి ట్రిలియన్ టన్నుల చెక్కను కలిగి ఉంది, ఇది సంవత్సరానికి 10 బిలియన్ టన్నుల రేటుతో పెరుగుతుంది.
 
ఇది ఒక సేంద్రీయ పదార్థం, సెల్యూలోజ్ ఫైబర్ల యొక్క సహజ మిశ్రమం, ఇందులో ఇమిడి ఉన్న లిగ్నిన్ మాతృక (matrix of lignin) కుదింపులను నిరోధిస్తాయి.
 
ఈ చెక్క గట్టితనం చెట్టుని బట్టి, చెట్టు పెరిగిన ప్రాంతాన్ని బట్టి, చెట్టు వయసుని బట్టి, తీసుకున్న భాగాన్ని బట్టి, తీసుకున్న పరిమాణాన్ని బట్టి మారుతూ ఉంటుంది.
 
 
==చిత్రమాలిక==
"https://te.wikipedia.org/wiki/చెక్క" నుండి వెలికితీశారు