గజ్జెల మల్లారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

1,049 బైట్లు చేర్చారు ,  9 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = గజ్జెల మల్లారెడ్డి
| residence =
| other_names =
| image =Gajjela Mallareddy.jpg
| imagesize = 200px
| caption = గజ్జెల మల్లారెడ్డి
| birth_name =గజ్జెల మల్లారెడ్డి
| birth_date = [[1925]]
| birth_place = [[వైఎస్ఆర్ జిల్లా]] [[ఆంకాళమ్మ గూడూరు]]
| native_place =
| death_date =
| death_place =
| death_cause =
| known = అభ్యుదయ కవి
| occupation =[[ఈనాడు]], [[ఆంధ్రభూమి]], [[ఉదయం]] పత్రికలకు సంపాదక వర్గ సభ్యుడు
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party = [[కమ్యూనిస్టు పార్టీ]]
| boards =
| religion =
| wife =
| spouse=
| partner =
| children =
| father =
| mother =
| website =
| footnotes =
| employer =
| height =
| weight =
}}
 
 
'''గజ్జెల మల్లారెడ్డి''' అభ్యుదయ కవి. [[వైఎస్ఆర్ జిల్లా]]లో గొప్ప రాజకీయ ఉపన్యాసకుడుగా ప్రసిద్ది చెందిన వాడు. [[వైఎస్ఆర్ జిల్లా]] [[ఆంకాళమ్మ గూడూరు]] లో [[1925]]లో జన్మించారు. అభ్యుదయ, వ్యంగ్య కవి. మూఢనమ్మకాలను హేళన చేసే ఆస్తిక [[హేతువాది]]. 1943లో [[కమ్యూనిస్టు పార్టీ]]లో చేరారు. జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో 1978 వరకు పలు పదవులు నిర్వహించారు. నిర్మొహమాటి. మత'మేధావుల తలలపై మూఢత్వం మేటగట్టి వజ్రజిహ్వగా మారిందంటాడు. 1956లో '[[సవ్యసాచి]]' పక్షపత్రిక ద్వారా జర్నలిజంలో ప్రవేశించారు.1970 నుంచి 1973 వరకు 'విశాలాంధ్ర'కి సంపాదకత్వం వహించారు. కొన్ని సంవత్సరాలు 'వీచిక' అనే సాహిత్య మాసపత్రికను నిర్వహించారు. 'ఈనాడు'లో ఆరు సంవత్సరాలపాటు పుణ్యభూమి మొదలైన వ్యంగ్య రచనలు చేశారు. '[[ఆంధ్రభూమి]]', '[[ఉదయం]]' వంటి పత్రికల్లో రాశారు. అభ్యుదయ రచయితల సంఘం పునర్నిర్మాణానికి శ్రమించారు. 1993-95 లో రాష్ట్ర అధికారబాషా సంఘానికి అధ్యక్షులుగా ఉన్నారు. 1985లో [[శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం]] డాక్టరేట్‌. చివరి రోజుల్లో ఆధ్యాత్మికతవైపు మొగ్గారు.
 
1,32,955

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/845568" నుండి వెలికితీశారు