వైకల్యం: కూర్పుల మధ్య తేడాలు

చిన్న మార్పు
పంక్తి 1:
అంగాలలో ([[అవయవము]]లలో) లోపాలు ఉన్నట్లయితే దానిని '''అంగవైకల్యం''' అంటారు. అంగవైకల్యం ఉన్న మానవులను [[వికలాంగులు]] అంటారు. పుట్టుకతోనే కొందరికి అంగవైకల్యం సంభవిస్తే, మరికొందరికి పుట్టిన తరువాత అంగవైకల్యం సంభవిస్తుంది.
 
==మేనరికము వలన శారీరక వైకల్యము==
రక్త సంబంధీకుల మధ్య జరిగే వివాహాలను [[మేనరికం]] అంటారు. ఈ విధమైన [[వివాహము]]ల వలన రాబోయే తరం ప్రభావితమవుతుంది. అట్టి పరిస్థిలలో మార్పు చెందిన జన్యువు (డిఫెక్టివ్ జీన్) భార్య భర్తలిద్దరిలోనే ఉన్నట్లైతే వాటి కలయిక వలన వారికి పుట్టిన బిడ్డలలో శారీరక అంగవైకల్యం లేక ఇతర జన్యు సంబంధమైన లోపములు ఉండే అవకాశము ఎక్కువ. ఈ అవకాశం మేనరికములలో[[మేనరికము]]లలో ఎక్కువ.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/వైకల్యం" నుండి వెలికితీశారు