చదలవాడ ఉమేశ్ చంద్ర: కూర్పుల మధ్య తేడాలు

చి Robot: Automated text replacement (-కడప జిల్లా +వైఎస్ఆర్ జిల్లా)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
[[ఫైలు:SRnagar umeshchandra.jpg|right|thumb|250px|హైదరాబాదు సంజీవరెడ్డినగర్ కూడలిలో ఉమేష్ చంద్ర విగ్రహం]]'''చదలవాడ ఉమేశ్ చంద్ర''' ([[మార్చి 19]], [[1966]] - [[సెప్టెంబర్ 4]], [[1999]]) [[ఆంధ్ర ప్రదేశ్]] కి చెందిన పేరు గాంచిన పోలీస్ ఉన్నతోద్యోగి. [[వైఎస్ఆర్ జిల్లా]] పోలీస్ సూపరింటెండెంట్ గా శాంతిభద్రతలు నెలకొల్పి "కడప పులి" అను పేరు తెచ్చుకున్నాడు.
| name = చదలవాడ ఉమేశ్ చంద్ర
| residence =
| other_names = "కడప పులి"
| image =Chadalavada umeshchandra.gif
| imagesize = 200px
| caption = చదలవాడ ఉమేశ్ చంద్ర
| birth_name = చదలవాడ ఉమేశ్ చంద్ర
| birth_date = [[మార్చి 19]], [[1966]]
| birth_place = [[గుంటూరు]] జిల్లా [[పెదపూడి]]
| native_place =
| death_date = [[సెప్టెంబర్ 4]], [[1999]]
| death_place = [[హైదరాబాదు]]
| death_cause =
| known = పేరు గాంచిన పోలీస్ ఉన్నతోద్యోగి,
| occupation =[[వైఎస్ఆర్ జిల్లా]] పోలీస్ సూపరింటెండెంట్
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion =హిందూ మతము
| wife =
| spouse=
| partner =
| children =
| father = వేణుగోపాల రావు,
| mother = నయనతార
| website =
| footnotes =
| employer =
| height =
| weight =
}}
 
 
[[ఫైలు:SRnagar umeshchandra.jpg|right|thumb|250px|హైదరాబాదు సంజీవరెడ్డినగర్ కూడలిలో ఉమేష్ చంద్ర విగ్రహం]]
[[ఫైలు:SRnagar umeshchandra.jpg|right|thumb|250px|హైదరాబాదు సంజీవరెడ్డినగర్ కూడలిలో ఉమేష్ చంద్ర విగ్రహం]]'''చదలవాడ ఉమేశ్ చంద్ర''' ([[మార్చి 19]], [[1966]] - [[సెప్టెంబర్ 4]], [[1999]]) [[ఆంధ్ర ప్రదేశ్]] కి చెందిన పేరు గాంచిన పోలీస్ ఉన్నతోద్యోగి. [[వైఎస్ఆర్ జిల్లా]] పోలీస్ సూపరింటెండెంట్ గా శాంతిభద్రతలు నెలకొల్పి "కడప పులి" అను పేరు తెచ్చుకున్నాడు.
 
==బాల్యము, విద్య==
Line 10 ⟶ 49:
 
==విషాదము==
ఉమేశ్ చంద్ర సెప్టెంబర్ 4, 1999 న హైదరాబాదులో కారులో వెళ్తూ ట్రాఫిక్ దీపము వద్ద ఆగగా నలుగురు నక్సలైట్లు కాల్పులు జరిపారు. అంగరక్షకుడు, డ్రైవర్ వెంటనే మరణించారు. ఉమేశ్ చంద్ర కారు దిగి నక్సలైట్లను తరిమి వెంటాడాడు. ఆతని వద్ద పిస్తోలు లేదని గ్రహించిన నక్సలైట్లు ఆగి రెండు సార్లు కాల్పులు జరిపారు. గుండు దెబ్బలు తిని పడిపోయిన ఉమేశ్ చంద్ర వద్దకు వచ్చి సమీపము నుండి కాల్చి పారిపోయారు.<ref>http://www.indianexpress.com/ie/daily/19990905/ige05005.html</ref>.
 
సెప్టెంబర్ 4, 2000 న ఉమేశ్ చంద్ర విగ్రహము సంజీవరెడ్డి నగర్ కూడలి వద్ద నెలకొల్పబడింది.
Line 16 ⟶ 55:
==మూలాలు==
{{reflist}}
==యితర లింకులు==
* [http://www.umeshchandra.org/ ఉమేశ్ చంద్ర గూర్చి]
 
[[వర్గం:గుంటూరు జిల్లా ప్రముఖులు]]
"https://te.wikipedia.org/wiki/చదలవాడ_ఉమేశ్_చంద్ర" నుండి వెలికితీశారు