బాడీగార్డ్: కూర్పుల మధ్య తేడాలు

ముఖ్యసవరణలు చేయబడ్డాయి
ముఖ్యసవరణలు చేయబడ్డాయి
పంక్తి 35:
* [[ఆలీ (నటుడు)]]
* [[ధర్మవరపు సుబ్రమణ్యం]]
 
==విమర్శకుల స్పందన==
123తెలుగు.కాం వారు తమ సమీక్షలో, "బాడీగార్డ్ కుటుంబ సభ్యులందరితో కలిసి చూడదగ్గ చిత్రం. కొన్ని కామెడీ సన్నివేశాలు నవ్వించగా కొన్ని సెంటిమెంట్ సన్నివేశాలు ఏడిపిస్తాయి. రెండవ భాగంలో కొన్ని సన్నివేశాలు వదిలేస్తే క్లైమాక్స్ ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది" అని వ్యాఖ్యానించారు.<ref>{{cite web|url=http://www.123telugu.com/telugu/reviews/bodyguard-3.html|title=సమీక్ష : మంచి మనసున్న బాడీగార్డ్|publisher=123తెలుగు.కాం|accessdate=జనవరి 14, 2012}}</ref> వన్ ఇండియా వారు తమ సమీక్షలో, "అసభ్యత, హింస లేకుండా ఉండటం, కామిడీ, సెంటిమెంట్ పండటంతో ఈ చిత్రం ఫ్యామిలీలు నిరభ్యంతరంగా చూసే అవకాశం కలిగిస్తుంది. యూత్ కాస్త దూరమైనా, కుటుంబాలు కదిలివస్తే సినిమా మంచి విజయమే సాధిస్తుంది. ముఖ్యంగా మహిళలకి ఈ చిత్రం బాగా నచ్చే అవకాశం ఉంది" అని వ్యాఖ్యానించారు.<ref>{{cite web|url=http://telugu.oneindia.in/movies/review/2012/01/venkatesh-s-body-gourd-review-aid0071.html|title=కామిడీ గార్డ్‌ (బాడీగార్డ్ రివ్యూ)|publisher=వన్ ఇండియా|accessdate=జనవరి 14, 2012}}</ref> తెలుగువాహిని.కాం తమ సమీక్షలో, "సంక్రాంతి సీజన్ కాబట్టి, వెంకటేష్ ఫ్యామిలీ ఫ్యాన్స్ అండగా నిలబడటానికి కావలసినంత సెంటిమెంట్, యాక్షన్ ఉంది కాబట్టి బాడీగార్డ్ డీసెంట్ హిట్ గా నిలుస్తుంది. మిగతా బాషలలో చూసినవాళ్ళకు ఒకే, కొత్తగా చూస్తే కేకే" అని వ్యాఖ్యానించారు. <ref>{{cite web|url=http://teluguvaahini.com/bodyguard-telugu-movie-review.html|title=బాడీగార్డ్ మూవి రివ్యూ: మిగతా బాషలలో చూసినవాళ్ళకు ఒకే, కొత్తగా చూస్తే కేకే|publisher=తెలుగువాహిని.కాం|accessdate=జనవరి 14, 2012}}</ref>
 
==మూలాలు==
<references/>
"https://te.wikipedia.org/wiki/బాడీగార్డ్" నుండి వెలికితీశారు