వేప నూనె: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:Expeller (4).jpg|thumb|200px|left|ఎక్సుపెల్లరు(నూనెతీయు యంత్రం)ద్వారాతీసినద్వారా తీసిన వేప నూనె]]
 
'''[[వేప]]''' గింజల నుండి [[నూనె]] ను తీయుదురు. యిదిఇది [[శాక తైలం]] (vegetable oil). వంటనూనె కాదు.పారీశ్రామికంగా పారిశ్రామికంగా వినియోగిస్తారు. వేపచెట్టు [[మెలియేసి]] కుటుంబానికి చెందినది. వృక్షశాస్త్రనామం:'''అజాడిరక్టా ఇండికా'''(azadirachta indica).
===వేపపండ్లు===
[[File:Starr 050518-1620 Azadirachta indica.jpg |thumb|right|200px|వేప చెట్టు]]
పంక్తి 8:
[[దస్త్రం:neem seed.jpg|thumb|right|వేప గింజలు.]]
 
'''పూలు ''': చిన్నవిగా,తెల్లగా,గుత్తులుగా పూయును. పూత సమయం జనవరినుండిజనవరి ఏప్రిల్నుండి ఏప్రిలు నెలవరకు.
 
ఎదిగినచెట్టు నుండి ఎడాదికిఏడాదికి 50-60 కీకె.జి.ల వేపపండ్లు లభించును. 3-4 సంవత్సరాలకే పుష్పించడం మొదలైనప్పటికి, పళ్లదిగుబడి 7 సం.ల నుండే ప్రారంభమగును. వేపకాయలు మే-అగస్టుకల్లాఆగస్టుకల్లా పక్వానికి వచ్చును. పండులో విత్తనశాతం 4:1 నిష్పత్తిలో వుండును. ఎండిన వేప పండులో నూనె 20-22% వుండునుఉండును. ఎండినపండు (dry fruit)లో పిక్క 23-25%, పిక్క(kernel)లో నూనెశాతం 45% వుండునుఉండును. పండు పైపొర (epicarp) 4.5%, గుజ్జు (mesocarp) 40%, గింజపెంకు (husk/shell)15-20% వరకుండునువరకు ఉండును. వేపనూనెలో 'అజాడిరక్టిన్‌' (Azadirachtin) అను ట్రిటెరిపెంటెన్ 0.03-0.25% (32-2500 ppm) వుండునుఉండును. పళ్ళు 1-2 సెం.మీ. పోడవులోపొడవులో ధీర్ఘాండాకరంగాదీర్ఘ వుండునుఅండాకారంగా ఉండును. కాయలు ఆకుపచ్చగా, పండిన తరువాత పసుపురంగులో వుండిఉండి, చిరుచేదుతో కూడిన తియ్యదనం కల్గి వుండునుఉండును. వేపగింజలోని విత్తనం/పిక్క(kernel)బ్రౌనురంగులో వుండునుఉండును. విత్తనసేకరణ ఉత్తరభారతదేశంలో జూను-జులైలలోజులై లలో, దక్షిణభారతదేశంలో మే-జూనులోజూను లలో లోచేయుదురుచేయుదురు.
 
===గింజలనుండి నూనెను తీయువిధానము===
 
నూనెగింజల నుండి నూనెను హైడ్రాలిక్‌ ప్రెస్సుల ద్వారా, ఎక్సుపెల్లరు అనే నూనె తీయు యంత్రాల ద్వారా, సాల్వెంట్‌ ప్లాంట్‌ల ద్వారా తీయుదురు. హైడ్రాలిక్ ప్రెసు, మరియు ఎక్సుపెల్లరుల ద్వారా కోల్ద్‌ప్రెస్సింగ్కోల్డ్ ప్రెస్సింగ్ (నూనెగింజలను వేడిచెయ్యకుండ) ద్వారా నూనెలో అజాడిరక్టిన్‌ అనే ట్రైటెర్పెంటెన్లు అధికంగా వున్నఉన్న నూనెను పొందవచ్చును. హైడ్రలిక్‌ప్రెస్సు, ఎక్సుపెల్లరుల ద్వారా నూనెను తీసిన వేపచెక్కలో 6-10% వరకు నూనె వుండిఉండి పోవును. సాల్వెంట్‌ ప్లాంట్‌ద్వారా మొత్తం నూనెను సంగ్రహించవచ్చును. వేపపళ్లవేప పళ్ల నుండి మూడు పద్ధతులుగా నూనెను తీయుదురు. ఎండిన పళ్లను నేరుగా గానుగ ఆడించడం ద్వారా, లేదా పైనున్నపొర, గుజ్జును తొలగించి విత్తనం నుండి నూనెను తీయుట, లేదా గింజకున్న పెంకును కూడా తొలగించి, కేవలం పిక్కల నుండి నూనె తీయడం. వేపపండులో 18-20% వరకు నూనె వుండునుఉండును. పళ్లను నేరుగా క్రష్‌గానుగ చేసినఆడిన 10-12% వరకు నూనె దిగుబడి వచ్చును,.వేపపిండి ఆయిల్‌కేకులోలో 6-8% వరకు నూనె వుండిపోవునుఉండిపోవును. ఇలావుండినఇలా ఉండిన నూనెను సాల్వెంట్‌ ప్లాంట్‌ ద్వారా తీయుదురు. పిక్కలో అయినచో 45% వరకు నూనె వుండిఉండి,35-37% వరకు నూనెను పొందవచ్చును.
 
===నూనె===
 
విత్తనంలవిత్తనముల నుండి తీసిన నూనె ముదురు ఎరుపుగా లేదా పచ్చని ఛాయ వున్నబ్రౌనురంగులోఉన్న ఇటుక పొడుము రంగులో కాని వుండిఉండి, ఘాటైన వాసన కల్గివుండునుకల్గి ఉండును. వేపనూనెలో సంతృప్త కొవ్వుఆమ్లాలైనకొవ్వు ఆమ్లాలైన మిరిస్టిక్‌, పామిటిక్, స్టియరిక్‌ ఆమ్లాలు, అసంతృప్త కొవ్వు ఆమ్లాలైన ఒలిక్‌, లినొలిక్‌ ఆమ్లాలున్నాయిఆమ్లాలు ఉన్నాయి. నూనెలో వున్నఉన్న అజాడిరిక్టిన్ కారణంగా వంటనూనెగా ఉపయుక్తం కాదు.
 
''''వేపనూనెలోని కొవ్వుఆమ్లాల పట్టిక''''
పంక్తి 57:
|}
 
వేపనూనెలో ఇంకను స్టెరొలులు (sterols), టెర్పొనొయిడులు (terpenoids), అల్కలైడు (alkalniods)లు, ఫ్లవొనొయిడులు (flavonoids) మరియు గ్లైకొసిడులు (glycosids) వున్నాయిఉన్నాయి.
 
*'''ఐయోడిన్‌విలువఅయోడిన్‌విలువ''':ప్రయోగశాలలో 100 గ్రాములనూనెచే శోషింపబడిన(గ్రహింపబడిన)ఐయోడిన్ అయోడిన్ గ్రాముల సంఖ్య.ప్రయోగసమయంలో ప్రయోగ సమయంలో నూనెలోని,కొవ్వు ఆమ్లాల ద్విబంధంవున్న కార్బనులతో ఐయోడిన్అయోడిన్ సంయోగం చెంది, ద్విబంధాలను తొలగించును.ఐయోడిన్‌విలువ అయోడిన్‌ విలువ నూనెలోని అసంతృప్త కొవ్వుఆమ్లాలకొవ్వు వునికినిఆమ్లాల ఉనికిని తెలుపును. నూనె ఐయోడిన్‌విలువఅయోడిన్‌ విలువ పెరుగు కొలది, నూనెలోని అసంతృప్త కొవ్వు ఆమ్లాల శాతం పెరుగును.
 
*'''సపొనిఫికెసన్‌విలువ''': ఒక గ్రాము నూనెలో వున్నఉన్న కొవ్వుఆమ్లాలన్నింటినికొవ్వు ఆమ్లాలన్నింటిని సబ్బుగా(సపొనిఫికెసను)మార్చుటకు అవసరమగు పొటాషియం హైడ్రాక్సైడు, మి.గ్రాములలో.
*'''అన్‌సపొనిఫియబుల్ మేటరు''': నూనెలో వుండియుఉండియు,పోటాషియంహైడ్రాక్సైడ్‌తో చర్యచెందనిపోటాషియం హైడ్రాక్సైడ్‌తో చర్య చెందని పదార్థములు. ఇవి అలిఫాటిక్‌ఆల్కహల్‌లు, స్టెరొలులు(sterols), వర్ణకారకములు(pigments), హైడ్రోకార్బనులు, మరియు రెసినస్(resinous)పదార్థములు.
 
===నూనె ఉపయోగాలు===
 
* వేపనూనెకున్న ఓషదగుణంఔషధగుణం కారణంగా, సబ్బుల తయారిలోతయారీలో విరివిగా వాడుచున్నారు. వేపనూనెతో చేసిన సబ్బునురుగసబ్బు నురుగు ఎక్కువగా ఇచ్చును.
* వేపనూనె, సబ్బుద్రవం, నీటి మిశ్రమాన్నిమొక్కల చీడ, పీడల నీవారిణిగానివారిణిగా పిచికారి చేసి వాడెదరు.
* ఆయుర్వేద, యునాని మందుల తయారిలోతయారీలో ఉపయోగిస్తారు.
* కీళ్ళనొప్పుల నివారణకు మర్ధననూనెగామర్దన నూనెగా వాడెదరు.
* రాత్రి తల వెంట్రుకలకు వేపనూనెను దట్టంగా పట్టించి, గాలి అందకుండగా గట్టిగా వస్త్రాన్నిచుట్టి వుదయంఉదయం వరకు వుంచినఉంచిన, తలలోని పేలు చనిపోవును.
* వేప నూనెను ప్రస్తుతం ఎక్కువగా క్రిమి సంహారికగాసంహారకం గా వాడుతున్నారు. రైతులు తమ పంటలపై చీడ పీడల నివారణకు వేప నూనె ఆదారితఆధారిత మందులను వాడు తున్నారు. దీనిని ప్రభుత్వంకూడప్రభుత్వం కూడ ఎక్కువగా ప్రోత్సహిస్తున్నది. దీనివలన పర్వావరణానికిపర్యావరణానికి ముప్పు వుండదుఉండదు. భూమి, జల వనరులు కలుషితం కావు. ఇటు వంటి మందులు వాడిన ఆహార పంటల వలన ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి హాని వుండదుఉండదు.
* నేలలోపాతు కర్ర భాగానికి, ఇంటిలోని దూలలకుదూలాలకు,వాసాలకు, గుమ్మాలకు వేపనూనెను రాసిన చెదపట్టదు.
* నూనె తీసిన వేపచెక్క (oil cake) ఎరువుగా రసాయనిక ఎరువులతో కలిపి చల్లెదరు. నూనె తీసిన చెక్కలో5చెక్కలో 5.2-5.6 వరకు నత్రజని వున్నదిఉన్నది. భాస్వరం 1.9%, పోటాషియం 1.5% వున్నదిఉన్నది.
===ఇవికూడా చూడండి===
*[[చెట్లనుండి వచ్చే నూనెగింజలు]]
"https://te.wikipedia.org/wiki/వేప_నూనె" నుండి వెలికితీశారు