పల్లెల్లో వినోద కార్యక్రమాలు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
;హరికథ
[[దస్త్రం:Harikatha kaariNi.JPG|thumb|right|హరి కథను చెబుతున్న హరికథాకారిణి]]
[[హరికథ]] : ఆలయాలలో అప్పుడప్పుడు హరికథను ఏర్పాటు చేసెచేసే వారు ఆలయ నిర్వహకులు. దానిని చూడడానికి చుట్టుపక్కల పల్లెల నుండి జనజనం వచ్చేవారు. ఇలాంటి కథల వలననే నిరక్షరాస్యులైన పల్లె వాసులు పురాణలోనిపురాణాలలోని విషయాలను అవహగాహన చేసుకునే వారు. ఈ [[హరి కథకుడు /దస్త్రం:Harikatha kaariNi.JPG హరికథకురాలు]] హరికథకుడు ఒక్కడే వున్నాఉన్నా..... పక్కవాయిద్య కారులు ఇద్దరు ముగ్గురు వుంటారుఉంటారు. ఇందులో ఉపయోగించే వాయిద్యాలు.... తబల, వయేలిన్వయొలిన్, హర్మోనియం, వంటివంటివి వుంటాయిఉంటాయి. వాటికి తోడు ప్రధాన కథకుడు చేతిలో చిరుతలుచిడతలు పట్టుకొని , కాళ్లకు గజ్జలుగజ్జెలు కట్టుకొని సందర్బానుసందర్భాను సారంగా నర్తిస్తూ కథ చెపుతుంటాడు. అప్పుడప్పుడు మద్యలోమధ్యలో పిట్టకథలు, హాస్య సంభాషణము కథను రక్తి కట్టిస్తుంటాయి. ఈ హరి కథహరికథ కూడ ప్రజలకు చాలచాలా వినోదాన్ని పంచేది. చదువు రాని పల్లె ప్రజలకు పురాణ విజ్ఞానము కలగడానికి ఈ హరికథలే ముఖ్య కారణం.
 
హరికథకు అంతులేని ప్రాచుర్యాన్ని, కథకులకు మార్గానిర్దేశాన్ని చేసిన "హరికథా పితామహుడు" అజ్జాడ [[ఆదిభట్ల నారాయణదాసు.]]
నారాయణదాసు సమకాలికులు [[బి.బాలజీదాసు]] , [[చేవూరి ఎరుకయ్య దాసు]] , [[పాణ్యం సీతారామ భాగవతార్‌]] , [[ప్రయాగ సంగయ్య]] , [[కోడూరు భోగలింగదాసు]] వంటి వారు సుప్రసిద్ధులు. దాసుగారి శిష్యుల్లో [[పసుమర్తి కృష్ణమూర్తి]] , [[వాజపేయాజుల వెంకటసుబ్బయ్య]] , [[నేతి లక్ష్మీనారాయణ]] , [[పుచ్చల భ్రమరదాసు]] , [[మైనంపాటి నరసింగరావు]] , [[పెద్దింటి సూర్యనారాయణ దీక్షిత దాసు]] , [[ముసునూరి సూర్యనారాయణ]] , [[పరిమి సుబ్రహ్మణ్యశాస్త్రి]] , [[ములుకుట్ల పున్నయ్య]] , [[అద్దేపల్లి లక్ష్మణదాసు]] వంటి వారెందరో ఉన్నారు. ఆ శిష్యులకు శిష్యులు, ప్రశిష్యులు హరికథాగానాన్ని సుసంపన్నం చేశారు. [[ఆర్‌.దుర్గాంబ]] , [[బెజవాడ నాగరాజ కుమారి]] వంటి భాగవతారిణుల ప్రేరణతో ఇప్పుడు అనేకమంది భాగవతారిణులు హరికథాగానం చేస్తున్నారు.
 
===జాతరలు===