"ఆర్థర్ కాటన్" కూర్పుల మధ్య తేడాలు

18 bytes added ,  7 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చి
| image = Arthan kaaTan.jpg
| imagesize = 250px
| caption = <big>'''గోదావరి జలాలను పొలాలకు'''</big><br /><big>'''తరలించిన బగీరధుడుభగీరధుడు'''</big><br /><big>'''నిస్వార్థ ప్రజా సంక్షేమ నిరతుడు'''</big>
| birth_name =
| birth_date = 15 మే [[1803]]
}}
 
[[కాటన్ దొర]] అని గోదావరి ప్రజలు అభిమానంగా పిలుచుకొనే జనరల్ '''సర్ ఆర్థర్ కాటన్'''(జ.[[మే 15]], [[1803]] [[ఆక్స్‌ఫోర్డ్ఆక్స్‌ఫర్డ్]] - మ.[[జూలై 24]],[[1899]] డోర్కింగ్) బ్రిటీషుబ్రిటిషు సైనికాధికారి మరియు నీటిపారుదల ఇంజనీరు.
 
కాటన్ తన జీవితాన్ని బ్రిటీషుబ్రిటిషు భారత సామ్రాజ్యములో నీటిపారుదల మరియు నావికాయోగ్యమైన కాలువలు కట్టించడానికి ధారపోశాడు. ఈయన జీవితలక్ష్యంజీవిత లక్ష్యం మరణించేసరికి పాక్షికముగానే మిగిలిపోయినది. కాని [[ఆంధ్ర ప్రదేశ్]] లో ఆయన చేసిన కృషికి ఈనాటికీ గౌరవింపబడుతున్నారు.<ref>{{cite book
|title=General Sir Arthur Cotton his life and work
|last1=Hope
==జీవితం==
[[File:Sir Arthur Cotton Tombstone.jpg|thumb|ఆర్థర్ కాటన్ యొక్క సమాథి ఫలకం]]
[[File:Father of Arthur cotton.JPG|thumb|కాటన్ తండ్రిగారితండ్రి చిత్రము]]
[[File:Mother of Arthur cotton.JPG|thumb|కాటన్ తల్లిగారితల్లి చిత్రము]]
ఆర్థర్ కాటన్ 1803, మే 15న హెన్రీ కాల్వెలీ కాటన్ మరియు ఆయన శ్రీమతికి పదవ కుమారునిగా జన్మించాడు. వివిధ వృత్తులలో స్థిరపడి జీవనం సాగించిన పదకొండు మంది సోదరులలో కాటన్ ఒకడు. 15 సంవత్సరాల వయసులో కాటన్ 1818లో మిలటరీలో క్యాడెట్ గా చేరి అడ్డిస్‌కాంబ్ వద్ద ఈస్టిండియా కంపెనీ యొక్క ఆర్టిలరీ మరియు ఇంజనీరింగు సర్వీసులలో శిక్షణ పొందాడు. 1819లో రాయల్ ఇంజనీర్స్ దళంలో సెకండ్ లెఫ్టెనెంట్ గా నియమితుడయ్యాడు.
 
|1820 ||వేల్సులో ఆర్డినెన్సు సర్వేకు వెళ్లెను
|-
|1821 ||బ్రిటిష్ ఇండియా ఉద్యోగిగా ఇండియాకుభారత్ సముద్రప్రయాణముకు సముద్ర ప్రయాణము.
|-
|1822 ||పాంబన్ జలసంధిని లోతుచేయుపనిలోలోతుచేయు పనిలో సదరన్ డివిజన్ అసిస్టెంట్ ఇంజినీరుగా చేరిక
|-
|1824||బర్మాపైబర్మా పై యుద్ధసమయంలో సైన్యంలో చేరెను
|-
|1827||మద్రాసులో తటాక విభాగం సూపరెండెంట్ ఇంజనీరుగా పనిచేసెను. తరువాత పాంబన్ జలసంధిని లోతుచేయుపనిలో నియుక్తుడయ్యెను.
|-
|1828||కెప్టెను హోదాను పొందెను
|-
|1828-29||కావేరి సమస్యపై పరిష్కారంకైపరిష్కారానికై ప్రయత్నం మొదలు పెట్టెను
|-
|1830||రెండున్నర సంవత్సరాలు సెలవు పై ఇంగ్లాండు వెళ్ళెను.
|-
|1832||శెలవుసెలవు తరువాత వచ్చి, కావేరి పనులు చేపట్టెను. కాని మళ్లిమళ్లీ అనారోగ్యకారణంచే ఇంగ్లాండు వెళ్లిపొయ్యెనువెళ్లిపోయాడు.
|-
|1837||మద్రాసు నౌకాశ్రయ నిర్మాణకార్యక్రమము ప్రారంబించాడుప్రారంభించాడు.
|-
|1840||కృష్ణానదిపై ఆనకట్ట సాధ్యమేనని రిపోర్టునివేదిక సమర్పించాడు.
|-
|1841||ఆస్ట్రేలియాకు ప్రయాణం. ఎలిజెబెత్ తో 29-10-41 న పెళ్ళి
|-
|1843||ఇండియాకుభారత్ కు తిరిగివచ్చెను.
|-
|1846||గోదావరి నదికి ధవళేశ్వరం వద్ద ఆనకట్టకు లండను దైరక్టర్లనుండిడైరక్టర్లనుండి ఆమోదం లభించినది.
|-
|1847||ఏప్రిల్ఏప్రిలు లో గోదావరినదిపై ఆనకట్ట పనులు ప్రారంభం.
|-
|1848||కృష్ణానది ఆనకట్ట పునాదుల త్రవ్వకంపనులపైత్రవ్వకం పనులపై సలహలిచ్చెను.
|-
|1848||కెప్టెను ఆర్‍కు ఆనకట్ట పనులప్పగించి,ఆరోగ్యంకై ఆరోగ్య కారణాలపై ఆస్ట్రేలియా వెళ్ళెను
|-
|1850||ఇండియాభారత్ కు వచ్చెను. వచ్చిన వెంటనే కల్నల్ హోదా లభించినది.
|-
|1852||గన్నవరం అక్విడక్టు పనులు ప్రారంభం. ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణం పూర్తి.
|-
|1860||పదవీ విరమణ పొంది ఇంగ్లాండుకు వెళ్లిపొయ్యెనువెళ్లిపోయెను.'సర్'బిరుదు ప్రదానం జరిగినది.
|-
|1863||మరల ఇండియాభారత్ కు వచ్చి సోన్ లోయలోని ప్రాజెక్టులకు సలహలనిచ్చెనుసలహాలనిచ్చెను
|-
|1877||కె.సి.ఎస్.ఐ.బిరుదు ఇవ్వబడెను
|-
|1899||ఆరోగ్యం క్షీణించడంతో కన్నుమూసెను. 96సం.2నెలలు జీవించాడు.
|}
'''కాటన్ జీవితం-మైలురాళ్ళు '''
|1826-29 ||పాంబన్ జలసంధి అభివృద్ధి
|-
|1836-39||తాంజోర్ జిల్లాలోని కావేరి డెల్టా అబివృద్ధిఅభివృద్ధి, కోలెరోన్ ఆనకట్ట నిర్మాణము
|-
|1836||మద్రాసు హర్బరు పధకముపథకము అమలు
|-
|1837 ||మద్రాసు నుండి రెడ్‍హిల్సు వరకు రైలుమార్గం నిర్మాణపనులపై పర్యవేక్షణ
|-
|1838-40 ||విశాఖ నౌకాశ్రాయనౌకాశ్రయ నిర్మాణ ప్రాజెక్టు పని. దేశంలోనే ప్రముఖ రేవుగా నేడు ఆవిర్భవించినది
|-
|1843-52 ||ధవళేశ్వరం-విజ్జేశ్వరం మధ్య [[గోదావరి]] పై ఆనకట్ట నిర్మాణము
|1852||గన్నవరం అక్విడక్టు నిర్మాణం
|-
|1856||క్రిష్ణానదిపైకృష్ణానదిపై ఆనకట్ట నిర్మాణంపై నివేదిక సమర్పణ
|-
|1859||ఒడిస్సాఒడిసా ప్రభుత్వానికి నీటిపారుదల పై నివేదిక తయారుచేసి సమర్పించాడు
|-
|1878||తుంగభద్రకాలువలనిర్మాణముతుంగభద్ర కాలువల నిర్మాణము. ఉత్తరభారతంలోనినదులను దక్షిణభారతనదులతోదక్షిణభారత నదులతో అనుసంధానంపై నివేదిక
|-
|}
[[File:Davalesvaram Anicut.JPG|thumb|ధవలేశ్వరం ఆనకట్ట-నిర్మాణ దశ]]
[[File:Gannavaram aquaduct.JPG|thumb|150px| గన్నవరం అక్వాడక్ట్]]
కాటన్ ముఖ్యంగా [[కృషి]] చేసి విజయాన్ని సాధించిన ప్రాజెక్టులలో [[గోదావరి]] నుండి నిర్మించిన [[కాలువ]]ల నిర్మాణం మొదటిగామొదటిదిగా చెప్పవచ్చు. ఈ కాలువల విభజన, అన్ని ప్రాంతాలను కలుపుతూ సాగే విస్తరణ, ఒకప్పుడు [[వ్యవసాయం]] లో సామాన్య దిగుబడితో ఉన్న గోదావరి పరివాహక [[జిల్లా]] లను అత్యంత అభివృద్ది, అధిక వ్యవసాయ దిగుబడులు కల జిల్లాలుగా మార్చివేసినవి. కాటన్ 1836 - 38 సంవత్సరాలలో''' కొలెరూన్''' నదిపై ఆనకట్టను నిర్మించాడు. దానితో తంజావూరు జిల్లా మద్రాసు రాష్ట్రంలోనే కాక, యావత్భారత దేశంలోనే ధనధాన్య సమృద్ధికి ప్రథమ స్థానం పొందింది. ఆ తర్వాత 1847 - 52 సంవత్సరాలలో గోదావరిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్టను పూర్తిచేశాడు. క్షామపీడితమైన గోదావరి డెల్టా సస్యశ్యామలమై కలకలలాడింది. తగ్గిపోతున్న జనసంఖ్య మూడు రెట్లు పెరిగింది. ఆరు లక్షల ఎకరాల భూమి సాగు కిందికి వచ్చింది. ఈ మహత్కార్యాన్ని ఆయన కేవలం అయిదేళ్ళలో పూర్తి చేశాడు. కృష్ణానదిపై విజయవాడ వద్ద ఆనకట్టకు ప్రోద్బలం కూడా కాటన్‌దేకాటన్‌ దే. ఇంతేకాక ఆయన బెంగాల్, ఒరిస్సాఒడిసా , బీహార్బీహారు, మొదలైన ప్రాంతాల నదులను మానవోపయోగ్యం చేయడానికి ఎన్నో పరిశోధనలు, పరిశీలనలు చేశాడు. తెలుగు వారే కాదు తమిళులు, ఒరియాలు, బెంగాలీలు, ఒరియాలు, బీహారీలు మొత్తం భారతీయులే ఆయనకు శాశ్వత రుణగ్రస్తులుఋణగ్రస్తులు.
 
==ఉభయగోదావరిజిల్లాలు-కాటన్==
పవిత్ర జీవనది కి ఇరువైపుల వున్నఉన్న ఉభయగోదావరి జిల్లాలు 18 వశతాబ్దివరకువ శతాబ్ది వరకు అతివృష్టి వలన, వరదముంపుకు లోనగుచు,అనావృష్టివలన అనావృష్టి వలన కరువుకాటకాలతో విలవిలలాడాయి. 1831-32ల్32 లో అతివృష్టి, తుపానులకు లోనయ్యింది. 1833లో అనావృష్టి వలన కల్గిన కరువు వలన 2లక్షల ప్రజలు తుడుచుపెట్టుకుపొయ్యారుతుడుచుపెట్టుకు పోయారు. అలాగే 1839లో1839 లో ఉప్పెన మరియు కరువు మరింతమందిని పొట్టనపెట్టుకొనిందిపొట్టనపెట్టుకొంది.1852లో కాటన్ దొర గోదావరిపై నిర్మించిన ఆనకట్ట, ఉభయగోదావరి జిల్లాలలోని రైతుల, ప్రజల ఆర్థికమరియుఆర్థిక మరియు జీవనగతులను మర్చివేసిందిమార్చివేసింది. తమపాలిట దుఖఃదాయినిగా వున్నఉన్న గోదావరిని, ప్రాణహితగా మార్చిన భగీరథుడుగా ఈరెండుజిల్లాల ప్రజలగుండెల్లో నిలచిపోయాడు. ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణాంతరమునిర్మాణానంతరము, పండితులు గోదావరిలో స్నానమాచరించి, సంకల్పంచెప్పునప్పుడుసంకల్పం చెప్పునప్పుడు
 
'''నిత్య గోదావరిస్నానగోదావరీ స్నాన పుణ్యదోయోమహమతిః '''
 
'''స్మరామ్యాంగ్లేయ దేశియందేశీయం కాటనుంతంకాటనుం తం భగీరథం '''
 
అని పఠించెవారుపఠించేవారు. అంతటి గౌరవాన్నిపొందాడు.ఉభయగోదావరి జిల్లాలోనిజిల్లాల లోని చాలా గ్రామాలలో ఇతరదేశనాయకులఇతరదేశ నాయకుల విగ్రహాలున్నా,లేకపోయిన లేకపోయినా తప్పనిసరిగా కన్పించెకన్పించే విగ్రహం గుర్రముమీద స్వారిచేస్తున్నస్వారీచేస్తున్న కాటన్ దోరదొర, లేదా బస్ట్‍సైజు కాటన్ విగ్రహం. అంతగా ఈప్రాంతపుప్రజలఈ ప్రాంతపు ప్రజల గుండెలల్లోగుండెలలో 150 సంవత్సరాలు గడిచినగడిచినా నిలచివున్ననిలచి ఉన్న చిరంజీవి కాటన్ దొర. ఆతరువాత ఈ మధ్య కాలములో ఈ ఆనకట్ట ను మరింత గా అభివేద్ధిపరచిఅభివృద్ధి పరచి, ధృడంగా చేయబడినదిచేయబడి కట్టబడినది.
==కాటన్‍మ్యూజియం==
[[File:Cotton museum-dhavalesvaram.JPG|thumb|right|కాటన్ మ్యూజియం]]
కాటను దొర చేసిన సేవలను గుర్తుంచుకొని ఆంధ్రపదేశ్ ప్రభుత్వంవారు ఆయనపేరుమీద ఒక మ్యూజియం ఏర్పాటు చెయ్యడం సంతోషించదగ్గ విషయం.ఈ మ్యూజియంను ధవళేశ్వరం ఆనకట్టకు దగ్గరగా , కాటన్‍దొర ఆనకట్టకట్టునప్పుడుఆనకట్ట కట్టునప్పుడు కార్యాలయంగా ఉపయోగించిన అల్నాటిఅలనాటి భవనంలో ఏర్పాటుచేసారు.రెండంతస్తులభవనమీది రెండంతస్తుల భవనమిది. రాతిగోడలకట్టడం., పైకప్పు పెంకులతో నిర్మించబడినది. భవనంచుట్టూ ఆవరణలో పూలమొక్కలు,ఫెన్సింగ్ మొక్కలున్నాయిఫెన్సింగు మొక్కలు ఉన్నాయి.మ్యూజియం ఆవరణమీదుగా,మ్యూజియం భవనంకుభవనానికి అతిచేరువగా ఆనకట్టకు వెళ్ళు రహదారియొక్క ఫ్లైఒవర్ వంతెనవున్నదివంతెన ఉన్నది. ఈవంతెన క్రింది కాలీఖాళీ భాగంలో ఆనకట్ట నిర్మాణంలో వాడిన 160 సంవత్సరాలనాటి పురాతనయంత్రాలుపురాతన యంత్రాలు(రివెటింగ్ యంత్రం, స్టేంస్టీం బాయిలర్లు, కంప్రెసర్లు, సానపట్టు యంత్రాలు, బోరింగ్ యంత్రాలను వుంచారుఉంచారు.ముఖ్యభవనంకుముఖ్యభవనానికి కుడివైపున అలనాటి రెండు పిరంగులనుంచారుపిరంగులను ఉంచారు.మ్యూజియంలోని క్రిందిగదులలో, ఆనకట్టకు సంబంధించిన వివరాలు, కొన్ని నమూనాలున్నాయినమూనాలు ఉన్నాయి.మధ్యహాలులో మధ్య హాలులో ఆనకట్ట నిర్మాణానికిచెందిన చిత్రాలతోకూడినచిత్రాలతో కూడిన వివరాలున్నాయి.మరోక మరొక హాలులో కాటన్ దొర జీవిత విశేషాలు వివరించిన ఫలకాలున్నాయి. మరొక హాలులో గోదావరినది రాజమండ్రినుండిరాజమండ్రి నుండి, సముద్రంలో కలియు వరకు నమూనావుందినమూనా ఉంది. ఈ నమూనాకు వెనుక గోడపై, ఆనకట్ట నిర్మాణవిశేషాలు, ఎన్నిఎకరాలకు నీరందుతున్నదనే వివరాలు,వున్నాయి ఉన్నాయి. పై అంతస్తులో ఆంద్రప్రదేశ్ఆంధ్రప్రదేశ్ లోని ఇతరప్రాజెక్టుల వివరాలు, కొన్ని నమూనాలు, కాటన్ ఆద్వర్యంలోఆధ్వర్యంలో ఇతరచొట్లఇతరచోట్ల జరిగిన పనుల చిత్రాలున్నాయిచిత్రాలు ఉన్నాయి. దిగువ గదిలో కాటన్ దొర మునిమనుమాడుమునిమనుమడు ఈ మ్యూజియంను సందర్శించినప్పుడు రాసినవ్రాసిన స్పందన చిత్రమున్నదిచిత్రము ఉన్నది. కాటన్ గారివివిధ వివిధవయస్సులోనివయస్సు లలోని చిత్తరువులు,తల్లిదండ్రులచిత్రాలు తల్లిదండ్రుల చిత్రాలు, కాటన్ బస్ట్‍సైజు విగ్రహంవున్నాయివిగ్రహం ఉన్నాయి.మ్యూజియం బయట అవరణలో గోదావరినది నాసిక్ లోపుట్టి బంగాళాఖాతంలో కలియువరకు చూపించూచూపించే నమూనాకలదు.
 
విచారించదగ్గ విషయమేమంటే,ఈ మ్యూజియం పట్ల చూపిస్తున్న నిర్లక్ష్యం. ఆనకట్టకు వాడిన యంత్రాలు బయట వుంఛడంఉంచడం వలన వాటిమీద దుమ్ము,దూళి ధూళి చేరిపోతున్నది.భవనంకిటికి తలుపుభవనం విరిగివున్నాయికిటికీ తలుపులు విరిగి ఉన్నాయి.ఎవ్వరైన ఎవవరైనా సులభంగా లోనికి జొరబడి, వస్తువులను దొంగలించే అవకాశమున్నది.మ్యూజియంలోపల మ్యూజియం లోపల గైడ్ లేడు, వాటి ప్రాముఖ్యత్యను వివరించటానికి.నామునాలు నమునాలు కూడా చాలా వరకు రంగువెలసి వున్నాయిఉన్నాయి. ఇక్కడి ప్రజలు ఇంకా అయన్ని గుర్తుంచుకొని వూర్లల్లోఊళ్ల లో విగ్రహాలు పెట్తూన్నారుపెడుతున్నారు. కాని పాలకులే .....
 
==చిత్రమాలిక==
===ఆనకట్ట నిర్మాణంలో ఉపయోగించిన యంత్రాలు===
ధవళేశ్వరం ఆనకట్టకు చేరువగా వున్నఉన్న కాటన్ మ్యూజియంలో వుంచినఉంచిన ,ఆనాడు ఆనకట్ట నిర్మాణంలో వాడిన యంత్రాలు.క్రిష్ణానది కృష్ణానది బ్యారేజి నిర్మాణంలో వాడినవి, కొన్ని యంత్రాల కూడా వున్నాయిఉన్నాయి.
<gallery>
 
File:Arthur Cotton-steam Boiler.JPG|స్టీమ్ బాయిలర్
 
File:Arthur Cotton-bricks.JPG|అనకట్టఆనకట్ట నిర్మాణంలో వాడిన ఇటుకలు
 
File:Arthur Cotton-steam engine.JPG|ఆనకట్ట తలుపులకు రివిట్లువేయుటకు ఉపయోగించిన స్టీము ఇంజను
 
File:Arthur Cotton-aquiduct.JPG|కాటన్ గారు ధవళేశ్వరంలో కట్టీనకట్టిన ఆక్వాడక్టు
బొమ్మ:Portrait of Sir Arthur Cotton.JPG|ఆర్థర్ కాటన్ చిత్రపటం
</gallery>
6,182

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/846307" నుండి వెలికితీశారు