వర్గం:చిత్తూరు జిల్లా పుణ్యక్షేత్రాలు: కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
దిద్దుబాటు సారాంశం లేదు
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాలు]]
[[వర్గం:చిత్తూరు జిల్లా]]
[[దస్త్రం:Main gopuram at nagalapuram7.JPG|thumb|left|నాగలాపురం, వేదనారాయణస్వామి వారి ఆలయ ప్రధాన గోపురము]]
[[దస్త్రం:2nd gopuram of vedanarayanaswamy temple at nagalapuram2.JPG|thumb|right|నాగలాపురం, వేదనారాయణ స్వామి వారి ఆలయ రెండవ గోపురము]]
;స్థలపురాణము:..
 
సోమకాసురడనే రాక్షసుడు.. బ్రహ్మ దేవుని వద్ద ఉన్న వేదాలను అపహరించి సముద్రంలో దాచెను. [[శ్రీమహావిష్ణువు]] [[మత్స్యావతారము]]
దాల్చి సముద్ర గర్భమున సోమకాసురుని సంహరించి వేదాలను తెచ్చి, బ్రహ్మకిచ్చిన స్థలము ఇదే. దీనిని అప్పట్లో వేదపురి అని, వేదారణ్య క్షేత్రమని హరికంఠాపురమని పేరు గాంచినది.
;చారిత్రకాంశాలు:
ఈ ఆలయ ఉత్త కుడ్యమునందు గల శాసనము ద్వారా తెలియ వచ్చిన విషయం: [[శ్రీకృష్ణ దేవరాయలు]] తన దక్షిణ దేశ పర్యటనలో .... హరికంఠ పురములో పల్లవులచే నిర్మించబడిన శ్రీ కరియ మాణిక్య పెరుమాళ్ అనే ఈ చిన్న ఆలయాన్ని సందర్శించి, శ్రీ వేదనారాయణ స్వామి ఆలయంగా మార్చి, పంచ ప్రాకారములతో, సప్త ద్వారాలతో, అత్యంత కళాత్మకమైన శిల్ప కళతో, సుందర ఆలయంగా తీర్చి దిద్ది, పునర్మించి అనేక దానములు చేసి తన తల్లి పేరున దీనిని [[నాగలాపురము]] గా నామకరణము చేసెనని తెలియుచున్నది.
[[దస్త్రం:Dwasa sthambam of nagalapuram temple9.JPG|thumb|left|నాగలాపురం, శ్రీ వేదనారాయణ స్వామి వారి ఆలయంలో రెండో ద్వారం నుండి కనబడే ధ్వజస్తంభం ]
[[దస్త్రం:The back side entrance of the nagalapuram temple9.JPG|thumb|right|నాగలాపురం, శ్రీ వేదనారాయణ స్వామి వారి ఆలయం వెనకనున్న మండపం పైనున్న స్వామి వారి మూర్తి ( ప్రధాన గర్భగుడి లోని మూర్తిని పోలినది]]
;పూజలు:
ప్రతి యేడు మార్చి 23, 24, 25 వ తేదీలలో [[సూర్య పూజోత్సవము]] మిక్కిలి వైభవంగా జరుగును. 26, 27, 28 వ తేదీలలో మూడు రోజులు తెప్పోత్సవాలు అత్యంత వైభవంగా జరుగును. అదే విధంగా ఏప్రిల్ నెలలో పౌర్ణమి నుండి 10 రోజులు బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగును. ప్రతిరోజు ముప్పూటలా నిత్య పూజలు జరుగును. ఈ ఆలయం 24/9/1967 వ సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధీనంలోనికి వచ్చినది. ఆ నాటి నుండి నిత్య, వార, వక్ష, మాస , సంవత్సరోత్సవాలు కన్నుల పండుగగా జరుగుచున్నవి.
2,16,613

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/846321" నుండి వెలికితీశారు