సి.యస్.ఆర్. ఆంజనేయులు: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q5097575 (translate me)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
| residence =
| other_names =సి.యస్.ఆర్
| image=Csr_anjaneyulu csr anjaneyulu1.jpg
| imagesize = 125px200px
| caption = తొలితరం తెలుగు నటుడు
| birth_name =
పంక్తి 36:
| weight =
}}
[[బొమ్మ:csr anjaneyulu1Csr_anjaneyulu.jpg|250px550px|right|thumb|left]]
[[బొమ్మ:csr anjaneyulu2.jpg|250px|left]]
 
గొప్ప నటులకి ఉండవలసిన లక్షణాలు మూడు: ఆంగికం (అందమైన రూపం), వాచకం (మంచి కంఠస్వరం), అభినయం (హావ భావాలతో ప్రేక్షకులని ఆకర్షించుకోగల సామర్ధ్యం). ఈ మూడు లక్షణాలు మూర్తీభవించిన వ్యక్తి '''సి.యస్.ఆర్. ఆంజనేయులు'''. పూర్తి పేరు '''చిలకలపూడి సీతారామాంజనేయులు'''. స్థానం నరసింహారావుతో సమ ఉజ్జీ అన్న ప్రశంశలు అందుకున్న నటుడు - ఇటు రంగస్థలం మీదా, అటు వెండి తెర మీదా. పదకొండేళ్ళ వయస్సులోనే ఆయన రంగస్థలం మీద రాణించాడు. ఆయన జీవించిన ఐదున్నర దశాబ్దాలలో చలనచిత్ర సీమని తన అపూర్వ వైదుష్యంతో ప్రభావితం చేసేడు. పదాలను అర్థవంతంగా విరిచి, అవసరమైనంత మెల్లగా, స్పష్టంగా పలకడంలో ఆయన దిట్ట. హీరోగా, విలన్‌గా, హాస్యనటుడి్‌గా విభిన్న పాత్రలకు జీవం పోసిన వాడు '''సీయస్సార్'''
Line 46 ⟶ 45:
సీఎస్సార్‌ నటజీవితంలో మరో మైలు రాయి [[మాయాబజార్‌]] లోని శకుని పాత్ర. ''ముక్కోపానికి విరుగుడు ముఖస్తుతి ఉండనే ఉంది'' వంటి డైలాగులు ఆయన నటనా ప్రతిభకు అద్ధంపడతాయి. [[కన్యాశుల్కం (సినిమా)|కన్యాశుల్కం]]లో రామప్ప పంతులుగా, [[ఇల్లరికం]]లో మేనేజర్‌గా, [[జయం మనదే]]లో మతిమరుపు రాజుగా, [[కన్యాదానం]]లో పెళ్లిల్ల పేరయ్యగా, ఇలా ఎన్నో పాత్రలకు ఆయన ప్రాణప్రతిష్ఠ చేశారు. నటుడిగా ఎంతో పేరుతెచ్చుకున్న సీఎస్సార్‌ దర్శకత్వ శాఖలోకి అడుగుపెట్టి చేతులు కాల్చుకున్నారు. మూడు చిత్రాలకు దర్శకత్వం చేపట్టి కారణాంతరాల వల్ల వాటిని పూర్తిచేయలేకపోయారు. తన జీవితకాలమంతా కళాసేవకే అంకితమైన సీఎస్సార్‌ 1963లో కన్నుమూశారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా ఆయన నటించిన పాత్రలు నేటికీ సజీవంగానే నిలిచిపోయాయి.
 
==నటించిన సినిమాలు==
==చిత్ర సమాహారం==
[[దస్త్రం:Csr_srikrishna_draupadivasthrapaharanam.jpeg|thumb|[[ద్రౌపదీ వస్త్రాపహరణం]]లో శ్రీకృష్ణుడిగా సి.యస్.ఆర్.]]
*[[పాదుకా పట్టాభిషేకం (1932 సినిమా)]]
*[[రామదాసు (ఈస్టిండియా ఫిలిమ్స్)]]
Line 67 ⟶ 65:
*[[మాయా బజార్]]
*[[పెళ్ళిసందడి]]
==చిత్రమాలిక==
 
<gallery>
[[బొమ్మ:csr anjaneyulu2.jpg|250px|left]]
[[దస్త్రం:Csr_srikrishna_draupadivasthrapaharanam.jpeg|thumb|[[ద్రౌపదీ వస్త్రాపహరణం]]లో శ్రీకృష్ణుడిగా సి.యస్.ఆర్.]]
</gallery>
==వనరులు==
* [http://telugupeople.com/cinema/multiContent.asp?contentId=20129&page=1 www.telugupeople.comలో సీఎస్సార్ మీద వ్యాసం]