చెలికాని రామారావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:1వ లోక్‌సభ సభ్యులు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{వికీకరణ}}
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = '''చెలికాని వెంకట రామారావు'''
| residence =
| other_names =చెలికాని రామారావు
| image =
| imagesize = 200px
| caption = చెలికాని రామారావు
| birth_name = '''చెలికాని వెంకట రామారావు'''
| birth_date = [[జులై 15]], [[1901]]
| birth_place = [[తూర్పు గోదావరి జిల్లా]] [[ పిఠాపురం]] సమీపంలోని [[కొండెవరం]]
| native_place =
| death_date = [[సెప్టెంబరు 25]],[[1985]]
| death_place =
| death_cause =
| known = స్వాతంత్ర్య సమర యోధులు
| occupation =1వ లోకసభ సభ్యులు
| title = 1వ లోకసభ సభ్యులు
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion =
| wife =
| spouse= డాక్టర్ కమలమ్మ
| partner =
| children =
| father = నారయణస్వామి,
| mother = సూరమ్మ
| website =
| footnotes =
| employer =
| height =
| weight =
}}
 
'''చెలికాని వెంకట రామారావు''' (Chelikani Ramarao) (1901-1985) 20 వ శతాబ్దపు భారతదేశ చరిత్రలోని ఉజ్వల అధ్యాయాలకు ప్రతీకగా నిలుస్తారు. మానవత, నిజాయితీ, వినమ్రత,విస్పష్టమైన నిబద్ధత మొదలైన విశిష్ట లక్షణాలతో ఆయన తన కాలంనాటి సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేశారు. వివేకానందుని బోధనలు, బ్రహ్మ సమాజ ఉద్యమం, [[రఘుపతి వెంకటరత్నం]] గారి శిష్యరికం, స్వతంత్ర పోరాటం, జైలు జీవితం, హరిజనసేవ, స్త్రీ జనోద్దరణ, [[కమ్యూనిస్టు]] ఉద్యమం, [[పార్లమెంటు]] సభ్యత్వం, వైద్యసేవ మొదలైన అంశాలకు ఆయన ఒక వాహిక లాగా నిలవడమే గాక వాటిపై తనదైన ముద్ర వేశారు.[[హేతువాది]] [[సోషలిస్టు]].
 
"https://te.wikipedia.org/wiki/చెలికాని_రామారావు" నుండి వెలికితీశారు