వీధి నాటకం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[వీది నాటకాలు]]
[[దస్త్రం:Harikatha kaariNi.JPG|thumb|right|దామల చెరువు గ్రామమంలో మహాభారత నాటకాల సందర్బంగా హరికథ చెప్పే హరికథ కళాకారిణి]]
 
గతంలో...... పల్లెల్లో ప్రజలు వినోదార్తం వీది నాటకాలు వేసే వారు. లేదా నాటకాలు వేసె వారిని రప్పించి ఆడించే వారు. ముఖ్యంగా భారతం లో ప్రధాన ఘట్టాలను ఆడే వారు. వేష ధారణతో, పాటలతో, హావ భావాలతో సాగే ఇటువంటి వీది నాటకాలు ప్రజలనెంతో అలరించేవి. నాటకం లోని స్త్రీ పాతలను కూడ మగ వారె వేసే వారు. పల్లెల్లోని కొంత మంది ఔత్సాహికులు కలిసి ఒక గురువును తీసుకొని వచ్చి అతని ద్వారా నాటకాన్ని నేర్చుకునేవారు. సుమారు ఒక నెల పాటు నేర్చుకునే వారు. దీన్ని [[ఒద్దిక]] (రెహార్సిల్) అనేవారు. ముఖానికి రంగులు లేకుండా, వేషం కట్టకుండా పాటలను, పద్యాలను బట్టీ పట్టేవారు. ఇది సాధారణంగా ఆవూరి గుడిలోనో, బజన మందిరంలోనో జరిగేది. దానిని చూడడానికి కూడ ఆవూరి ప్రజలు వచ్చేవారు. పూర్తిగా నేర్చుకున్న తర్వాత అసలు నాటకాన్ని మొఖానికి రంగులు వేసుకొని, వేషాలు కట్టి ఒకవేదికమీద ఆడేవారు. దాన్ని చూడడానికి చుట్టు ప్రక్కల పల్లెల నుండి ఎక్కువగా జనం వచ్చేవారు.
 
"https://te.wikipedia.org/wiki/వీధి_నాటకం" నుండి వెలికితీశారు