పల్లెల్లో వినోద కార్యక్రమాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 44:
 
===కోలాటం===
ఒక రకమైన సాంప్రదాయక నృత్యము. కోల మరియు ఆట అనే రెండు పదాల కలయిక వల్ల ''కోలాటం '' అనే పదం ఏర్పడింది. కోల అంటే కర్రపుల్ల అని అర్ధమనీ, ఆట అంటే క్రీడ, నాట్యం అనే అర్ధాలుండడంతో కోలాటం అంటే కర్రతో ఆడే ఆట. సుమారు రెండు జానల పొడవున కర్ర ముక్కలను కోలలు అంటారు. ఈ కర్రలను ప్రత్యేకమైన చెట్టునుండి సేకరిస్తారు. ''[[పెడమల చెట్టు]] కర్రలు వీటికి శ్రేష్టము. అది ఒక చిన్న ముళ్ల చెట్టు. దాని కర్రలు చాల గట్టిగా వుండిఉండి, మంచి శబ్దాన్నిస్తాయి. ఇలాంటి వే మరికొన్ని కర్రలుంటాయి. అలాంటి చెట్టు కర్రలతోనె ఈ కోలలు తయారు చేసు కుంటారుచేసుకుంటారు. ఈఆటలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది రెండు చేతులతోను కోలలను పట్టుకొని పాట పాడుతూ గుండ్రంగా తిరుగుతూ లయానుగుణంగా అడుగులు వేస్తూ ఒకరి కోలలను వేరొకరి కోలలకు తగిలిస్తూ ఆడతారు. సాధారణంగా వీటిని తిరుణాళ్ళ సమయంలోనూ, ఉత్సవాలలోనూ పిల్లలు, పెద్దలు మరియు స్త్రీలు ఎక్కువగా ప్రదర్శిస్తుంటారు.[[విజయనగర సామ్రాజ్యంసామ్రాజ్య]] కాలంలో ఈ ప్రదర్శనలు ప్రసిద్ధంగా జరిగినట్లు [[ విజయనగర శిధిలాలపైశిధిలా]] లపై కోలాటం ఆడుతున్న నర్తకీమణుల శిల్పాలను నేటికీ మనం చూడవచ్చు. దీనిని బట్టి ఈ కోలాటము అతి ప్రాచీనమైనదిగా తెలుస్తున్నది. కోలాటం గ్రామదేవతలైన [[ఊరడమ్మ]] , [[గడి మైశమ్మ]] , [[గంగాదేవి]] , [[కట్టమైసమ్మ]] , [[పోతలింగమ్మ]] , [[పోలేరమ్మ]] ,[[ధనుకొండ గంగమ్మ]] [[బాటగంగమ్మ]] మొదలగు గ్రామ దేవతల/ కులదేవతల జాతర సందర్బంగాసందర్భంగా ఆడతారు.
 
[[కోలాటం ఆడెఆడే విధానం]]
కోలాటం ఆడే వారు అందరు ఒక బృందంగా ఏర్పడి, ఈ నృత్యాన్ని చేస్తారు. కళాకారులందరూ వర్తులాకారంగా నిలబడి, ఇష్ట దేవతా ప్రార్ధన చేసిన అనంతరం ఆట ప్రారంభిస్తారు. బృందం నాయకుణ్ణినాయకుడిని పంతులనీ, అయ్యగారనీ పిలుస్తారు. ఇరవై నుంచి నలభై మంది ఆటగాళ్ళు ఇందులో ఉంటారు. ఆటగాళ్ళ సంఖ్య మాత్రం ఎప్పుడూ సరి సంఖ్యలోనే ఉంటుంది. అందరూ ఒకే విధమైన దుస్తులతో, కాళ్ళకు గజ్జెలతో చూడ ముచ్చటగా ఉంటారు. ఆట ఆడు తున్నఆడుతున్న వారి మద్యలోమధ్యలో నాయకుడు నిలబడి పాట పాడు తుండగాపాడుతుండగా, ఇద్దరు మద్దెలను వాయిస్తుండగా, మరొకరు తాళం వేస్తుంటారు. పంతులు పాడెపాడే పాటను మిగతా ఆడెఆడే వారు అనుకరించి పాడుతుపాడుతూ కోలాటం ఆడుతారు. ఇది చాల ఉత్సాహ భరితమైన ఆట. ఈ కోలాటంలో ఒక ప్రత్యేకమైన పద్దతిపద్ధతి ఒకటి వున్నదిఉన్నది. దాన్ని జడ కోలాటం అంటారు. దాన్ని చాల నేర్పరులు మాత్రమెమాత్రమే ఆడగలరు.
 
[[జడ కోలాటం]]
కేవలం ఒక ప్రదర్శనగా మాత్రమే గాక, కోలాటంలో "జడకోపు కోలాటం" అనే ప్రత్యేకమైన అంశం ప్రేక్షకులను ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. ఆటగాళ్ళందరూ సమసంఖ్యలో సాధారణంగా ఒక చింతచెట్టు క్రింద ఆడతారు. ఆ చింత చెట్టుకు పైనున్న కొమ్మకు ఆటగాళ్లు ఎంత మంది వున్నారో అన్ని రంగుల తాళ్లు కడతారు. అన్నిఅన్నీ సరి సంఖ్యలో మాత్రమే వుండాలిఉండాలి. ప్రతి ఒక్కరు ఒక తాడును తమ నడుంకు కట్టుకొని లేదా ఒక చేతితో పట్టుకొని గుండ్రంగా తిరుగుతూ ఒకరి స్థానం నుంచి మరోకరి స్థానంలోకి, ఒకరి తర్వాత మరొకరు వరుస క్రమంలో మారుతూ తిరుగుతూ కోలాటం ఆడుతుండగా ..... ఈ తాళ్ళన్నీ ఒక క్రమ పద్దతిలో అల్లబడిన [[జడ]] లాగా ఎంతో సుందరంగా కనబడుతుంది. జడను ఎలా అల్లారో అలాగే మరలా వ్వతిరేకవ్యతిరేక దిశలొదిశలో ఆడి తిరిగి విడదీస్తారు. ఈ జడకోపు కోలాటం ఓ అద్భుతమైన నాట్య విశేషం. ఒక వేళ ఈ ఆటలో ఏదేని అపశృతి జరిగితే అనగా ఎవరైనా లయ తప్పితే క్రమ పద్దతిలో అల్లిన ఆ జడలో తెలిసి పోతుంది ఎవరు తప్పుచేశారననితప్పుచేశారని. తిరిగి విడ దీసేటప్పుడు కూడా అదే తప్పును చేసి, ఆ జడను విడగొట్టాలి. అది మరింత క్లిష్టమైన ప్రక్రియ. తప్పు జరిగిన సమయం అతి జాత్రగాజాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఆ జడను విడదీసేటప్పుడు అదే తప్పును చేస్తే (వ్యతిరేఖవ్యతిరేక దిశలో) ఆ జడ విచ్చుకుంటుంది. అలా చేయకపోతే ఆ జడ అనేక దారాలు కలిగి వున్నందునఉన్నందున చిక్కుబడి పోతుంది. ఆటలో తడబడకుంటే జడ చాల అందంగా తయారవుతుంది. ఆ తర్వాత దాన్నిదానిని వ్వతిరేక దిశలో ఆడి విడదీస్తారు. అది అద్బుతమే. కాని మొదట ఎవరైనా ఒక చిన్న తప్పు చేస్తే .... ఎవరు తప్పు చేసారని ఆ దారం పట్టుకున్న వ్వక్తి అని తెలిసి పోతుంది. కాని ఆ తప్పు చేసిన వ్వక్తి ఆ జడను విడదీసేటప్పుడు వ్వతిరేక దిశలో ఆడు తునప్పుడు, మొదట చేసిన తప్పును అదే సమయానికి చేస్తే ఆ జడ సులభంగా విడి పోతుంది. లేకుంటే ఆ జడ ఆ తర్వాత అనేక చిక్కుముడులు పడిపోతుంది. ఇందులో విశేషమేమంటే...... తప్పును చేయడం మానవ సహజం.... '''తప్పులు అందరు చేస్తారు దాన్ని సరిదిద్దుకున్న వాడే గొప్ప '' అనే సందేశం వున్నదిఉన్నది. దానికి ఇది మంచి ఉదాహరణ. తప్పటడుగు వేసినవాడు ఏ సమయంలో తప్పటడుగు వేశాడో గుర్తుపెట్టుకొని అదే సమయానికి అదే తప్పుచేసి సమం చేస్తే ఆ అల్లబడిన జడ సులభంగా విడిపోతుంది. లేదా..... మొదట తప్పుచేసి తిరిగి సక్రమంగా చేస్తే ఆ జడ అనేక చిక్కు ముడులతో తయారయి ప్రేక్షకుల దృష్టిలో అవమానము పాలౌతారుపాలవుతారు. కనుక తప్పడడుగు వేసి, జడను సరిగా అల్లక పోయాడనే నిందకన్నా, దాన్ని అదే తప్పు చేసి విడదీసేటప్పుడు అదే విధంగా ఆడితే అది విడిపోతుంది. ఇలా చేయడం అంత సులభం కాదు. కాని కొందరు నిష్ణాతులు కావాలని తప్పు చెసిచేసి .... వ్వతిరేక దిసలోదిశలో అదే తప్పును చేసి ఆటను సరి చేసి తమ గొప్ప తనాన్ని నిలబెట్టుకుంటారు. అదే గొప్ప విషయం. ఎలాగైతేనేమి ఈ జడ కోలాటము అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. దీనిని చూసి తరించ వలసినదే. ఆటలు, బజనలుభజనలు, నాట్యాలు, వంటి అనేక విధానాలలో అత్యంత సంక్లిస్టమైనది ఈకోలాటమెఈకోలాటమే. సాధారణ కోలాటాలు ..... మామూలెమామూలే... చాల నృత్యాల లాగ వుంటాయిఉంటాయి. ఈ జడకోపు కోలాటం మాత్రమే అత్యంత క్లిస్టమైనది....... అసధారణమైనదిఅసాధారణమైనది,.
 
===ఆటపాటలు===