యక్షగానం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
* '''ప్రాసంగికులు/మాటకారులు ''':
ప్రాసంగికులు లేదా మాటకారులను కన్నడలో 'మాతుకారిక 'అందురు.ప్రాసంగికులన్న వాచలకులు అని కూడా అర్థం.భాగవతారు ఉపాఖ్యాన్యంను పాటరూపంలో ఆలపించిటం ముగించిన తరువాత,ఈ ప్రాసంగికులు భాగతారు పాటరూపంలో పాడిన కథనం యొక్క అర్థము/భావంను గద్యరూపం(మాటలలొ/వచనం)లో చర్చించెదరు.ఈ విధంగా చెయ్యడంలో ప్రధాన వుద్దేశ్యం, పద్యరూపంలోని కథనం అర్థంకాని పామరజనానికి కథనం అర్థం తెలియచెయుటకు.ప్రసంగికులు సామాన్యజనం మాట్లాడుకునే భాషలో కథనాన్ని వచనంలో వివరిస్తారు.
* '''నేపథ్యము(Back groun)''':
* '''హిమ్మేళ'''
యక్షగానంలో నేపథ్యమును హిన్నెళ అందురు.అనగా యక్షగాన ప్రదర్శన జరుగుసమయంలో ప్రక్కనుండి అవసరమైన మేరకు సంగీత సహాకారం అందించె వాద్యబృందం.ఒకవిధంగా నేపథ్య సంగీతం అనచచ్చునేమో?.ఈ వాద్యబృందంలో
 
==ప్రముఖ యక్షగాన కళాకారులు==
"https://te.wikipedia.org/wiki/యక్షగానం" నుండి వెలికితీశారు