"వావిలి" కూర్పుల మధ్య తేడాలు

345 bytes added ,  7 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
==ఉపయోగాలు==
* వావిలి ఆకులు వాత సంబంధమైన నొప్పులకు, శరీరముపైన వాపులను తగ్గించుటకు వాడతారు.<ref>సింధువార - వావిలి, పవిత్రవృక్షాలు, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి, 2006, పేజీ: 119.</ref> దీని పువ్వులను కలరావ్యాధిని, జ్వరమును, కాలేయపు మరియు గుండె జబ్బులను నివారించుటకు వాడతారు.
* ఆయుర్వేద సిద్ధ వైద్యంలో మొక్కలోని అన్ని భాగములకు తిక్తకషాయ, కటురసం, కటువిపాకం, ఉష్ణవీర్య, కఫహర, లఘు గుణములు వున్నాయని, దీని ఔషధ ఉపయోగం ఈ విధంగా ఉదహరించి ఉన్నారు. వెంట్రుకలకు, కంటికి, వాపులకు, నొప్పులకు, అమావాతానికి, కడుపులో పురుగులకు, పుండ్లకు, చెవి వ్యాధులకు, మలేరియాకు, కఫాన్ని తగ్గించడానికి ఉపయోగకరము.
* వావిలి చెట్టు కొమ్మలను [[కొడవలి]] పిడులకు విశేషంగా ఉపయోగిస్తారు.
 
32,466

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/846792" నుండి వెలికితీశారు