యక్షగానం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
యక్షగానప్రదర్శనలో భాగవతారు పాత్ర అత్యంత ముఖ్యమైనది.ఒకవిధంగా ఈగానప్రక్రియకు నిర్దేకుడు వంటివాడు.కథనమును భాగవతారు పాట/గానం రూపంలో శ్రావ్యంగా పాడుతాడు.ఇలాపాడు గాయకున్ని భాగవతారు అంటారు.భాగవతారు ఆలపించు పాటకు అనుగుణ్యంగా ఇతర పాత్రధారులందరు నృత్యరూపంలో అభినయం చేయుదురు.పాటకు అనుగుణ్యంగా చేయు నృత్యంలో పాటలోని అర్థం తగినట్లుగా పాత్రధారులు భావాభినయం చెయ్యడం అత్యంత కీలకం.
* '''ప్రాసంగికులు/మాటకారులు ''':
ప్రాసంగికులు లేదా మాటకారులను కన్నడలో 'మాతుకారికమాతుకారికె 'అందురు.ప్రాసంగికులన్న వాచలకులు అని కూడా అర్థం.భాగవతారు ఉపాఖ్యాన్యంను పాటరూపంలో ఆలపించిటం ముగించిన తరువాత,ఈ ప్రాసంగికులు భాగతారు పాటరూపంలో పాడిన కథనం యొక్క అర్థము/భావంను గద్యరూపం(మాటలలొ/వచనం)లో చర్చించెదరు.ఈ విధంగా చెయ్యడంలో ప్రధాన వుద్దేశ్యం, పద్యరూపంలోని కథనం అర్థంకాని పామరజనానికి కథనం అర్థం తెలియచెయుటకు.ప్రసంగికులు సామాన్యజనం మాట్లాడుకునే భాషలో కథనాన్ని వచనంలో వివరిస్తారు.
* '''నేపథ్యము(Back grounground)''':
యక్షగానంలో నేపథ్యమును హిన్నెళ అందురు.అనగా యక్షగాన ప్రదర్శన జరుగుసమయంలో ప్రక్కనుండి అవసరమైన మేరకు సంగీత సహాకారం అందించె వాద్యబృందం.ఒకవిధంగా నేపథ్య సంగీతం అనచచ్చునేమో?.ఈ వాద్యబృందంలో చండ,మద్దెల,మృదంగము,జాఘంట మొదలగు సంగీతవాద్యూపరికరా
 
==ప్రముఖ యక్షగాన కళాకారులు==
"https://te.wikipedia.org/wiki/యక్షగానం" నుండి వెలికితీశారు