అనాస: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 30:
 
== ఉపయోగాలు ==
* పుల్లపుల్లగా, తీయతీయగా ఉన్న అనాస పండు రసాన్ని తాగితే వాంతులు తగ్గుతాయి. పచ్చ కామెర్లతో బాధపడుతున్న వారికి ఈ రసం ఎంతో మేలు చేస్తుంది. తల్లిపాలు తగినంతగా లేని చంటి పిల్లలకు బాగా పండిన అనాసపండు రసం ఇస్తే చాలా మంచిది.
* అనాస [[పండు]]ను కోసుకొని తింటారు. దీనినుండి తీసిన రసం [[పానీయం]]గా త్రాగుతారు.
'''పోషక విలువలు'''
"https://te.wikipedia.org/wiki/అనాస" నుండి వెలికితీశారు