తంగేడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
{{Taxobox
| name = ''తంగేడు''
Line 29 ⟶ 28:
'''తంగేడు''' ఒక విధమైన ఔషధ మొక్క. దీని [[వృక్ష శాస్త్రీయ నామం]] కేషియా ఆరిక్యులేటా. బంజరు భూముల్లో, ముఖ్యంగా చిట్టడవుల్లో ఎక్కువగా పెరుగుతుంది. మొక్క చాలా అందంగా వుండి, బంగారు రంగులో వుండే పూలు గుత్తులుగా, కొమ్మల చివర పెరుగుతూ, తొలకరి వానల అనంతరం దర్శనమిస్తాయి. వీటిని గొబ్బిపూలు అని కూడా అంటారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ వచ్చే మాసంలో, ముగ్గులపై అలంకరించడం, పేడ ముద్దలపై గుచ్చి, గొబ్బెమ్మలుగా పెట్టడం చేస్తూ వుంటారు. ఈ రకమైన ఆచారం వీటికి దైవత్వం ఆపాదించడానికి విధించినదేనని, ఆ మొక్కలోని ఔషధ ప్రాముఖ్యం తెలియజేయడానికే మన పూర్వీకులు ఈ విధమైన ఆచారాలను పాటించారని తెలుస్తుంది.
 
బాగా పెరిగిన తంగేడు మొక్క రెండు మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. బహువార్షికమయినందున, సంవత్సరం పొడవునా దొరుకుతుంది. కణుపునకు ఒకటి వంతున సంయుక్త పత్రాలు ఏర్పడతాయి. పత్రాలు చింతాకుల వలె ఉండి, కొంచెం పెద్దవిగా వుంటాయి. ఫలాలు తప్పిడిగా, పొడవుగా ఏర్పడతాయి. ఈ మొక్కను మెరక తంగేడు, తంగేడు, తుంగేర, గొబ్బిపూలు అని అనేక పేర్లతో పిలుస్తారు. సంస్కృతంలో చరమ రంగ లేక మాయహరి, ఆవర్తకి, పీఠకిలక, తిమిరిహరి అని అనేక నామాలున్నాయి. ఆంగ్లంలో టానర్స్ కాషియా లేక టానర్స్ సెన్నా అని, శాస్త్రీయంగా కేషియా ఆరిక్యులేటా లేక సెన్నా ఆరిక్యులేటా అని పిలుస్తారు. ఇది సీసాల్పినియేసి అనే కుటుంబానికి చెందినది. ఈ మొక్క బెరడులో టాన్లి ఎక్కువగా ఉన్నాయి.
 
==లక్షణాలు==
Line 42 ⟶ 41:
 
[[వర్గం:ఫాబేసి]]
[[వర్గం:ఔషధ మొక్కలు]]
"https://te.wikipedia.org/wiki/తంగేడు" నుండి వెలికితీశారు