తంగేడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 31:
 
==వైద్య ఉపయోగాలు==
* అతిమూత్రవ్యాధి - కాండం మీది బెరడుతో సమంగా, నువ్లు పిండి కలిపి, పూటకు ఒక చెంచాడు, రెండు పూటలా, ఒక మండలం రోజులు తీసుకుంటే, దీర్ఘకాలంగా వున్న అతిమూత్ర వ్యాధి నియంత్రించబడుతుంది.
* గుండెదడ - విత్తనాలను వేయించి చూర్ణం చేసి కాఫీ గింజలతో కలిపి, కాఫీ చేసుకుని త్రాగితే, గుండె దడ తగ్గడమే కాక, దానితో వచ్చే నీరసం, కళ్ళు తిరగడం తగ్గుతుంది.
 
==లక్షణాలు==
"https://te.wikipedia.org/wiki/తంగేడు" నుండి వెలికితీశారు