తంగేడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 38:
* కుప్పం దగ్గరి తండాలలో గిరిజనులు, దీర్ఘకాలంగా వున్న తెల్లబట్ట వ్యాధి తగ్గటానికి దీని వేరు బెరడు నూరి, ఆవు మజ్జిగలో కలిపి తీసుకుంటారు.
* గుప్పెడు పత్రాలు, రెండు శేర్ల నీటిలో వేసి కషాయం కాచి, దాన్లో బాగా కాల్చిన రెండు ఇటుకరాళ్లు వేసి, దాంట్లో నుంచి వచ్చే ఆవిరిని, కణతలకు, ముఖానికి ఆవిరి పడితే పార్శ్వపు తలనొప్పి తగ్గుతుంది.
* రేచీకటి తగ్గడానికి, పత్రాల రసం తీసి, దానిలో తెల్ల ఉల్లిపాయలు కలిపి నేతితో ఉడికించి, మండలం రోజులు, ఒక మోతాదు తీసుకుంటే, రాత్రిపూట చూపు మెరుగవుతుంది.
==లక్షణాలు==
|