తంగేడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 41:
* కడుపు నొప్పితో బాధపడే పిల్లలకు కాండం మీది బెరడుతో కాషాయం కాచి ఇస్తే తక్షణం ఉపశమనం కలుగుతుంది.
* విరిగిన ఎముకలకు, పట్టుగా తంగేడు ఆకులు వాడ్తారు. విరిగిన లేక బెణికిన ఎముకల భాగం సరిచేసి, తంగేడు పత్రాలు మెత్తగా నూరి, కోడిగుడ్డు తెల్లసొనలో కలిపి, పైన పట్టుగా వేసి కట్టుకడతారు. దీనివలన వాపు తగ్గి పుండు పడకుండా త్వరగా అతుక్కుంటుంది, ఈ రకమైన వైద్యంలో తంగేడుతో కూడా [[కసింధ]] అనే మొక్క ఆకు కూడా ఎక్కువగా వాడుతారు.
* నోటిపూతతో బాధపడుతున్న పిల్లలకు పత్రాలు నూరి మాత్రలుగా చేసి ఇస్తే, వారం రోజులకు పూత, పుండు తగ్గుతుంది.
 
==లక్షణాలు==
"https://te.wikipedia.org/wiki/తంగేడు" నుండి వెలికితీశారు