యక్షగానం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
'''యక్షగానం''' ([[కన్నడ భాష|కన్నడం]]:ಯಕ್ಷಗಾನ) నృత్య, నాటక, సంగీత, వేష, భాష, అలంకారాల కలబోత<ref name=eb>{{cite web|url=http://www.britannica.com/eb/article-9077732/yaksha|title=yaksha|publisher=Encyclopædia Britannica|accessdate=2007-09-06}}</ref>. ఇది ఒక శాస్త్రీయ శైలి. ఇది కర్ణాటక రాష్ట్రంలోని ఆతి ప్రాముఖ్యమైన శాస్త్రీయ కళ<ref>http://www.yakshagana.com/</ref>. కరావళి జిల్లాలైన [[ఉత్తర కన్నడ]], [[దక్షిణ కన్నడ]], [[ఉడుపి]] జిల్లాలలోనూ [[శివమొగ్గ]] మరియు కేరళ లోని [[కాసరగోడు]] జిల్లాలు యక్షగానానికి పట్టుగొమ్మలుగా చెప్పవచ్చు<ref>{{cite web |url= http://kasargod.nic.in/profile/yakshagana.htm|title= YAKSHAGANA}}</ref>.
యక్షగాన ప్రదర్శన సాయంత్రవేళలలో మొదలవుతుంది. ఊరికి తెలియజెప్పడానికిగా అన్నట్టుతెలియజెప్పడానికి ఆటకు మొదలు దాదాపు రెండు గంటలపాటు డప్పు కొడతారు. నటులందరూ మెరిసే దుస్తులు, రంగులు పూసిన ముఖములు మరియు తలపై శవరం ధరించి ఉంటారు. ఈ ప్రదర్శనలు ఎక్కవగా పురాణగాధలను వివరిస్తుంటాయి. కథకుడు కథ చెబుతుండగా , వెనుక సంగీతం వినబడుతుంటుంది. వర్ణనలకు అనుసారంగా నటీ-నటులు నృత్య ప్రదర్శనలు చేస్తుంటారు. నటులకు సంభాషణ అతి స్వల్పంగా ఉంటుంది. ఇలా దాదాపు మరుసటి రోజు సూర్యోదయం వరకూ యక్షగానం సాగుతుంది.
ఎన్నో యేళ్ళుగా కేలికె, ఆట, బయలాట, దశావతార మొదలగు వివిధ పేర్లతో ప్రదర్శించబడే ఈ కళకు 200 యేళ్ళ క్రితం యక్షగానమనే శాస్త్రీయ నామం ఇవ్వబడింది. భక్తి ఉద్యమం జరిగే సమయంలో ఉన్న శాస్త్రీయ సంగీతం ఇంకా నాటక కళ యక్షగానంగా పరిణితి చెందాయన్నది ఒక నమ్మిక<ref name="preclassical">Prof. Sridhara Uppura. 1998. Yakshagana and Nataka Diganta publications</ref>. గత కొద్ది కాలంగా బెంగుళూరులో యక్షగానం బాగా ప్రజాదరణ పొందింది, ముఖ్యంగా వానాకాలంలో-ఇదే సమయంలో కోస్తా ప్రాంతాల్లో ప్రదర్శనలు జరుగుతాయి. యక్షగానం వ్యుత్పత్తి ప్రకారం ఒక యక్షుడి పాట(గానం). ఇక్కడ యక్షుడంటే ప్రాచీన భారతదేశంలో నివసించే అడివిజాతి మనిషి అని అర్థం వస్తుంది.
యక్షగానంలో నేపధ్యంలో హిమ్మెలహిమ్మెళ(హిందె+మేళ) నేపధ్య సంగీత సమూహం ఇంకా ముమ్మెలముమ్మెళ(ముందె+మేళ) నృత్య మరియు సంభాషనలసంభాషణ గుంపు ఉంటాయి. ఈ రెండు గుంపుల సమన్వయమే యక్షగానం. హిమ్మెలలోహిమ్మెళ లో ఒక భాగవత గాయకుడు(ఇతనే దర్శకుడు-ఇతన్నే మొదలనె వేష(మొదటి వేషగాడు) అంటారు), మద్దెల వారు, హార్మోనియం(ముందులో హార్మోనియం స్థానంలో పుంగి అనే వాయిద్యాన్ని వాడేవారు) వాయించే వ్యక్తి, ఇంకా చండె(పెద్ద ధ్వని చేసే డప్పులు) వాయించేవారు ఉంటారు.
సంగీతం మట్టు మరియు యక్షగాన తాళాలతో రంగరించిన కర్ణాటక సాంప్రదాయ రాగాలపై ఆధార పడిఆధారపడి ఉంటుంది. యక్షగాన తాళాలే తరువాతి రోజుల్లో కర్ణాటక సంగీత తాళాలుగాసంగీతతాళాలుగా మార్పుచెందాయన్నది ఒక మాన్యత.
==ప్రధాన అంశాలు==
* '''ఉపాఖ్యానము''':
యక్షగానము నందు ఏదైనా ఒక కథానికను ఎంచుకొని దాన్ని జనలకుజనాలకు గాన, అభినయ, నృత్య రూపాలలో ప్రదర్శిస్తారు. ఇలా ఎంచుకొన్న కథానికను ఉపాఖ్యానమని పిలుస్తారు. ఉదాహరణకు మహాభారతమునందు భీముడు మరియు దుర్యోధనుని మధ్య గధాయుద్ధ కథనుగధాయుద్ధకథను ఎంచుకొన్నచో దానిని "గధాయుద్ద ఉపాఖ్యానము " అంటారు. ఎక్కవఎక్కువ పౌరాణిక ఉపాఖ్యాలనే ఎంచుకున్నా, యక్షగానమందు ఉపాఖ్యానం/ఉపకథ/కథనము పౌరాణికమే అవ్వాలనే నియమము లేదు. అది ఐతిహాసికము లేక సామాజికము కావొచ్చు.
 
* '''పాత్రధారులు''':
పంక్తి 19:
 
* '''భాగవతారు'''
యక్షగానప్రదర్శనలో భాగవతారు పాత్ర అత్యంత ముఖ్యమైనది.ఒకవిధంగా ఈగానప్రక్రియకుఈ గానప్రక్రియకు నిర్దేకుడు వంటివాడు.కథనమును భాగవతారు పాట/గానం రూపంలో శ్రావ్యంగా పాడుతాడు.ఇలాపాడు గాయకున్ని భాగవతారు అంటారు.భాగవతారు ఆలపించు పాటకు అనుగుణ్యంగా ఇతర పాత్రధారులందరు నృత్యరూపంలో అభినయం మూఖాభినయం చేయుదురు.పాటకు అనుగుణ్యంగా చేయు నృత్యంలో పాటలోని అర్థం తగినట్లుగా పాత్రధారులు భావాభినయం చెయ్యడం అత్యంత కీలకం.
* '''ప్రాసంగికులు/మాటకారులు ''':
ప్రాసంగికులు లేదా మాటకారులను కన్నడలో 'మాతుకారికె '(మాతు=మాట)అందురు.ప్రాసంగికులన్న వాచలకులు అని కూడా అర్థం.భాగవతారు ఉపాఖ్యాన్యంను పాటరూపంలో ఆలపించిటం ముగించిన తరువాత,ఈ ప్రాసంగికులు భాగతారు పాటరూపంలో పాడిన కథనం యొక్క అర్థము/భావంను గద్యరూపం(మాటలలొ/వచనం)లో చర్చించెదరు.ఈ విధంగా చెయ్యడంలో ప్రధాన వుద్దేశ్యం, పద్యరూపంలోని కథనం అర్థంకాని పామరజనానికి కథనం అర్థం తెలియచెయుటకు.ప్రసంగికులు సామాన్యజనం మాట్లాడుకునే భాషలో కథనాన్ని వచనంలో వివరిస్తారు.
* '''నేపథ్యము(Back ground)''':
యక్షగానంలో నేపథ్యమును హిన్నెళ((హిందె+మేళ,హిందె అనగా వెనుక(back ground),మేళ అనగా మేళం(సంగీతవాద్యం)) అందురు.అనగా యక్షగాన ప్రదర్శన జరుగుసమయంలో ప్రక్కనుండి అవసరమైన మేరకు సంగీత సహాకారం అందించె వాద్యబృందం.ఒకవిధంగా నేపథ్య సంగీతం అనచచ్చునేమో?.ఈ వాద్యబృందంలో డప్పు,మద్దెల,మృదంగము,జాఘంట మొదలగు సంగీతవాద్య పరికరాలను ఉపయోగిస్తారు.వీటిని నృత్యసమయంలో,భావవతారుపాడే సమయంలో,ప్రాసంగికులు మాట్లాడేటప్పుడు సందర్భోచితంగా వాయిస్తూ యక్షగానప్రదర్శనను రక్తికట్టించెదరు.అందువలన యక్షగానం ప్రదర్శన ఫలప్రదంకావాలన్నచో పాత్రధారుల అభినయం,భాగవతారు గానమాధుర్యం ఎంతముఖ్యమో.నేపథ్యసంగీతం కూడా అంతే ముఖ్యం.ముఖ్యంగా భాగవతారు గాత్రంకు ప్రాణం ఈ నేపథ్యవాద్యం.
==యక్షగాన విధానాలు ==
యక్షగానంను ప్రదర్శించుటలో అనేకరీతులు,పద్ధతులున్నప్పటికి బయలాట(వీధీభాగోతం)అత్యంత జనప్రియమైనది.బయలాట అనగా వస్త్రాలంకరణ,వేషాలంకరణ కావించుకొని వేదికభూమిపై ఆడే ప్రదర్శన.పండుగ,సంబారాల సమయాలలో వూరు బయలు (బహిరంగ స్థలం)లో రాత్రిఅతయురాత్రిఅంతయు జరిగే ప్రదర్శన కావటం వలన దీనికి బయలాట అనే పేరురూడి అయ్యింది.ప్రజలు మాములుగా 'ఆట ' అనివ్యవరిస్తారు.కకాని ఈ మధ్యకాలంలో యక్షగాన ప్రదర్శన సమయంను కుదించి 2-3 గంటలు మాత్రమే ప్రదర్శించడం మొదలైనది.బయలాటలో ప్రదర్శన్లో- రంగస్థలం,భాగవతారు(గాయకుడు),అభినయం,చతురసంభాషణలు,నృత్యం ఇలా సంప్రదాయ యక్షగానంకు చెందిన అన్ని ఘట్త్టాలు\భూమికలు కనవచ్చును.యక్షగానంలో పశ్చిమ రీతి ,తూర్పు రీతి అను రెండు ప్రదర్శనరీతులున్నాయి.పశ్చిమప్రాంతపు తూర్పున ఆచరణలో వున్నది మడవలపాయ(తూర్పురీతి) ఆట,మల్నాడు(మలెనాడు,మలె:వాన)మరియు కరావళి ప్రాంతంలో అధిక ఆదరణవున్నది పశ్చిమ రీతి(పడవలపాయ).పశ్చిమయాస ఆటలో మరియు 3 రీతులున్నాయి,దక్షిన తిట్టు ,తూర్పు తిట్టు ,ఉత్తరతిట్టు(కన్నడంలో తిట్టు అనగా నిందించడం,తెట్టు అనగా దిక్కు అని అర్థం. తెట్టు అనేపదమే వ్యవహారికంలో తిట్టుగా మారివుందవచ్చును, ఇక్కడ తిట్టు అనగా దిక్కులేదా యాస అని భావించవలసివున్నది.యాస:భాషను ఒకప్రాంతంలో పలుకు విధం).ఉత్తరకన్నడ మరియు శివమొగ్గ జిల్లాలలో ఉత్తర యాస బయలాట యక్షగానం ప్రదర్శింప బడితే,ఉడిపిలో బడగు యాసలో,దక్షిణ కన్నడ,మరియు కాసరగూడు జిల్లాలలో దక్షిణ యాసలో ప్రదర్సించెదరు.పాత్రధారులు ధరించు వస్త్రధారణ,అలంకరణ,నృత్యశైలి లోవున్న వ్యత్యాసంలకారణంగా ఇలా విభజించారు.మూలయక్షగాన ప్రదర్శనలో తేడాలేదు.
 
==తాళ మద్దలె==
"https://te.wikipedia.org/wiki/యక్షగానం" నుండి వెలికితీశారు