"కాశీయాత్ర చరిత్ర" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి
[[ఫైలు:TeluguBookCover KasiyatraCharitra 3.jpg|right|thumb|150px|1869 ముద్రణ ముఖచిత్ర పరిచయం]]
[[ఫైలు:TeluguBookCover KasiyatraCharitra 1.jpg|right|thumb|150px|దిగవల్లి వేంకటశివరావు సంపాదకత్వంతో 1941ల1941లో ముద్రింపబడిన ప్రతి, మరల 1991లో ముద్రింపబడింది]]
[[ఫైలు:TeluguBookCover KasiyatraCharitra 2.jpg|right|thumb|150px|ముక్తేవి లక్ష్మణరావు సంపాదకత్వంతో సంక్షిప్తీకరింపబడిన ప్రతి (తెలుగు విశ్వవిద్యాలయం)]]
'''కాశీయాత్ర చరిత్ర''' [[ఏనుగుల వీరాస్వామయ్య]] రచించిన [[కాశీ]] యాత్ర చరిత్ర విశేషాల మీద సమగ్రమైన రచన. తెలుగులో యాత్రాసాహిత్వానికియాత్రాసాహిత్యానికి ఈ పుస్తకమే ఆద్యమని భావిస్తారు. ఈతని యాత్ర [[18 మే]], [[1830]] నుండి [[3 సెప్టెంబరు]], [[1831]] వరకు అనగా "15 నెలల 15 రోజుల కాలం" నడిచింది. రచయితగా, విద్వాంసుడుగా, త్యాగమూర్తిగా పేరుమోసిన వీరాస్వామయ్య తన వెంట రెండు వందల మందికి యాత్రావకాశం కల్పించాడు.
 
==ఏనుగుల వీరాస్వామయ్య==
 
==యాత్రా క్రమం, విశేషాలు==
*అప్పటికి (1831-1832) [[బ్రిటిష్బ్రిటిషు]] వారు ఇంకా మొత్తం భారతదేశాన్ని ఆక్రమించుకోలేదు. కాబట్టి కొంత భాగం సంస్థానాలలో [[రాజు]] ల క్రింద ఉండేది.
*ఆనాటి వాడుకభాషలో సమకలీనసమకాలీన జీవిత దౌర్భాగ్యాలను, తన పోషకుల వంచనాశిల్పాన్ని, తన బలహీనతలనూ నిర్వికారంగా రాయగలిగాడువ్రాయగలిగాడు.
*అప్పటి సంస్థానాలలో, ఇంగ్లీషు రాజ్యభాగాలలో, పౌరోహిత్యంలో ఎన్ని విధాల మోసం, లంచగొండితనం, అవినీతి ఉన్నాయో దాపరికం లేకుండా రాశాడువ్రాశాడు.
*విలియం బెంటింగ్ రాజప్రతినిధులు ఎన్ని విధాల, ఎన్ని కుమార్గాలలో స్వదేశీ సంస్థానాలను క్రమంగా ఆక్రమించుకొంటున్నారో, దేశంలో జమిందారుల, దోపిడీ దొంగల ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో, సామాన్య ప్రజలు ఎన్ని ఇబ్బందులకు గురౌతున్నారో మొహమాటం లేకుండా రాశాడువ్రాశాడు.
*కొన్ని ప్రదేశాలలో కుల, మత, ప్రాంత భేదాలు ఎన్ని అనర్ధాలు తెచ్చిపెడుతున్నాయో, బిన్నభిన్న ప్రాంతాలలో ఆర్ధిక పరిస్థితులెలా ఉన్నాయో చిత్రీకరించాడు.
*[[పుప్పాడ]] లోని బెస్తలు పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా ఎలా అప్పులపాలైనారో వివరించాడు.
 
==రచననుండిరచన నుండి కొన్ని ఉదాహరణలు==
 
==రచయిత వాడిన పదాలు==
 
==ముద్రణలు==
*[[చార్లెస్ ఫిలిప్ బ్రౌన్]] సలహాలు ఉత్తరాల ద్వారా పొందిన వీరాస్వామి గారి యాత్రా చరిత్రను ఆయన మిత్రుడు కోమలేశ్వరపురం శ్రీనివాస పిళ్ళై గారు మొదటిసారిగా [[1838]] లో ముద్రించారుముద్రించాడు.
*ఈ గ్రంధంగ్రంథం [[1869]] లో ద్వితీయ ముద్రణ పొందింది.
*ఈ గ్రంధంగ్రంథం [[1941]] లో [[దిగవల్లి వేంకట శివరావు]] గారు అనేక వివరణలతో ప్రచురించారుప్రచురించాడు. ఏషియన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ వారు బెజవాడలో తిరిగి ముద్రించారు.
 
==మూలాలు, వనరులు==
6,182

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/847580" నుండి వెలికితీశారు