దర్భ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
 
==ఔషధ లక్షణాలు==
వేర్లు వగరుగా ఉంటాయి. చలవ చేస్తుంది. మూత్రాన్ని సాఫీగా అయ్యేటట్లు చేస్తుంది. మూత్రము బొట్లు బొట్లుగా అవుటను మాన్పుతుంది. క్షీరవర్దనిగా పని చేస్తుంది. ఉబ్బసము, కామెర్లు, పిత్త ప్రకోపము వలన వచ్చు రోగములకు, అతిదాహము, మూత్రములో రక్తము పోవుటకు, మంచి మందు. దీని కాడలు రుచిగా ఉంటాయి. మూత్రాన్ని సాఫీగా అయ్యేటట్లు చేస్తుంది. ఉత్సహ ప్రేరకము, కామోద్రేకాన్ని కలిగిస్తుంది. బంక విరేచనాలకు మంచి మందు. అతి బహిష్టుస్రావమును అరికడుతుంది.
 
==పూజా కార్యక్రమాలలో==
"https://te.wikipedia.org/wiki/దర్భ" నుండి వెలికితీశారు